వాటర్ ప్రూఫింగ్ పద్ధతులు , ఆధునిక కిచెన్ డిజైన్లు, ఇంటి కొరకు వాస్తు చిట్కాలు , ఇంటి నిర్మాణ ఖర్చు

అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే వర్గాన్ని ఎంచుకోండి

మీ ఉప-కేటగిరీని ఎంచుకోండి

acceptence

దయచేసి తదుపరి కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి


నిర్మాణ పనుల్లో ఖర్చు, సమయం పెరగడం: భారీగా మారే చిన్న చిన్న ఖర్చులు


குறைவான பட்ஜெட்டில் புது வீடு கட்டுவது, உணவு, சிரிப்பு மற்றும் நினைவுகளைப் பகிர்ந்து கொள்ளும் வசதியான இடத்தைக் கற்பனை செய்யும்போது உற்சாகமாக இருக்கும். இது ஒரு பாதுகாப்பான எதிர்காலத்தை நோக்கிய பெரிய முயற்சி.

 

ஆனால், தயாராக இல்லையென்றால், எதிர்பாராத செலவுகள் பட்ஜெட்டை தாண்டிவிடும். அதிர்ச்சிகளைத் தவிர்த்து, பட்ஜெட்டுக்குள் வீடு கட்ட என்ன செய்ய வேண்டும் என்று பார்ப்போம்.



1. ప్రారంభ దశలో బడ్జెట్ లీకేజీలు

గోడలు లేవక ముందే స్థలం పనుల దగ్గర మీ డబ్బు ఖర్చవ్వడం మొదలవుతుంది. మట్టి పరీక్షలు (₹5,000-15,000) చేయిస్తే లోపాలు తెలుస్తాయి, అవి చేయకపోతే తర్వాత పునాది పనుల కోసం వేలల్లో ఖర్చవుతుంది. పొదలు తొలగించడం, పాత సామాగ్రిని పారబోయడం, వాటర్ లైన్, కరెంటు కనెక్షన్, పంచాయతీ అనుమతులు వంటి చిన్న చిన్న ఖర్చులు మీ బడ్జెట్‌లో 10-20% హరించుకుపోతాయి. ఇక్కడ పట్టించుకోకపోతే నిర్మాణంలో ఖర్చు, సమయం రెండూ పెరిగిపోతాయి.

 

2. సామాగ్రి మరియు కూలీలకు సంబంధించి ఊహించని ఖర్చులు

రోడ్లు సరిగా లేక లారీలు ఆలస్యమైనా లేదా వాతావరణం మారినా ధరలు పెరిగిపోతాయి. నెల రోజులు అనుకున్న పని వర్షాల వల్ల రెండు నెలలు పట్టొచ్చు. ఇక రోజువారీ ఖర్చులు సరేసరి, కూలీలకు పనిముట్లు, భోజనాలు, సరైన కూలీ ఇవ్వాలి. ఒక్కో వ్యక్తికి అయ్యే అదనపు ₹200-300 ఖర్చు వారాల్లో వేలల్లోకి చేరుతుంది. డిజైన్ మార్పులు ఏవీ లేకున్నా, పనిముట్లు పాడవ్వడం, టీ బ్రేకులు, చిన్న చిన్న మార్పులు సమయాన్ని తినేస్తాయి. ఎప్పుడూ ఇద్దరు వ్యాపారుల దగ్గర రేట్లు అడిగి తెలుసుకుని, అవి రాసి పెట్టుకోండి.

 

3. ఫినిషింగ్ మరియు చిన్న పనుల ఖర్చులు

తలుపులు, కిటికీలు, ట్యాప్‌లు, పైకప్పు వంటివి అన్నీ కలిస్తేనే ఇల్లు పూర్తవుతుంది, కానీ చిన్న చిన్న పనులు ఖర్చు పెంచేస్తాయి. చిన్న పగుళ్లకు ఎక్స్‌ట్రా ఫిల్లర్, పెయింట్ కావాలి; స్విచ్ బోర్డులు మార్చాలంటే వైరింగ్, గోడ ప్యాచెస్ చేయాలి.

 

సర్దుబాట్ల కోసం పొడవైన పైపులు, టైల్స్ కటింగ్స్ కోసం అదనపు టైల్స్, పగుళ్ల కోసం సీలెంట్ వంటివి ఖర్చును పెంచుతాయి. తర్వాత వేస్ట్ క్లీన్ చేయడం, మరలు మరియు ప్లాస్టర్ ధూళిని శుభ్రం చేయడం, ప్లంబింగ్ చెక్ చేయడం వంటివి ఉంటాయి.

 

చిన్న చిట్కా: ముందే ఎంత సామాగ్రి కావాలో లిస్ట్ రాసుకోండి. ఒక 10% ఎక్స్‌ట్రా కొంటే చాలు.

 

ఇలాంటి చిన్న పనులు, క్లీనింగ్ ఖర్చులు అన్నీ కలిపి బడ్జెట్ పెంచేస్తాయి. అందుకే ఒక 15% బఫర్ అమౌంట్ పక్కన పెట్టుకోండి.

 

 

తెలివిగా కట్టండి, డబ్బు ఆదా చేయండి

చిన్న చిన్న అలవాట్లతో మీరు ఊహించని ఖర్చులను, సమయం వృథాను అరికట్టవచ్చు. ప్రతిరోజూ ఖర్చులను గమనించండి, ఎక్కడ ఎక్కువ ఖర్చవుతుందో చూసుకోండి మరియు నాణ్యమైన సామాగ్రిని వాడండి. నిజాయితీ గల బిల్డర్లతో మాట్లాడి సలహాలు తీసుకోండి. 


ఈ రోజువారీ ఖర్చులు మెల్లగా బడ్జెట్‌ను పెంచినప్పటికీ, ఇవి నిర్మాణంలో పెరిగే మొత్తం ఖర్చులో ఒక భాగం మాత్రమే. 

 

ప్లానింగ్ సమయంలో మిస్ అయ్యే ఇతర ఖర్చుల కోసం, మా 'హిడెన్ కాస్ట్స్' గైడ్ చూడండి. ఇల్లు కట్టే అవకాశం ఒక్కసారే వస్తుంది, కాబట్టి ఈ ఊహించని ఖర్చులను అరికట్టి బడ్జెట్‌లో పూర్తి చేయండి. జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ, మీ కుటుంబం కోసం అందమైన ఇల్లు నిర్మించుకోండి. 



సంబంధిత కథనాలు




సిఫార్సు చేయబడిన వీడియోలు




గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

Loading....