నిర్మాణానికి ఉత్తమమైన సిమెంట్‌ను ఎలా ఎంచుకోవాలి?
మీ నిర్మాణ ప్రాజెక్ట్ కోసం ఉత్తమమైన సిమెంట్‌ను ఎంచుకోవడానికి, ఈ క్రింది విషయాలను తెలుసుకోవడం మరియు గుర్తుంచుకోవడం చాలా అవసరం:
35 నగరాల్లో 100కి పైగా రెడీ మిక్స్ కాంక్రీట్ (RMC) ప్లాంట్‌లతో, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు కాంక్రీటు తయారీలో దేశంలోనే అతిపెద్దది. అదనంగా, మేము కస్టమర్ల అవసరాలను తీర్చడానికి తగిన ప్రత్యేక కాంక్రీట్ ఉత్పత్తుల శ్రేణిని అందిస్తున్నాము. మా త్పత్తులలో కింది రకాల సిమెంట్‌లు ఉన్నాయి- సాధారణ పోర్ట్‌ల్యాండ్ సిమెంట్, పోర్ట్‌ల్యాండ్ పోజోలానా సిమెంట్ మరియు పోర్ట్‌ల్యాండ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్ సిమెంట్.