Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost

Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence



అవలోకనం

ఒక సంస్థ యొక్క విజయం అందులో ఉన్న అందరి సమిష్టి కృషి యొక్క ఫలితం.

 

అల్ట్రాటెక్ సిమెంట్ సాధించిన విజయాల వెనుక 5 దేశాలలో 22,000 మందికి పైగా ఉద్యోగులతో కూడిన అత్యంత ప్రేరేపిత మరియు డైనమిక్ టీమ్ ఉంది, మరియు అది నిరంతరం పెరుగుతోంది. 116.75 మిలియన్ టన్నుల వార్షిక సామర్ధ్యంతో, అల్ట్రాటెక్ సిమెంట్ ప్రపంచవ్యాప్తంగా మొదటి మూడు సిమెంట్ ఉత్పత్తిదారులలో ఒకటి. అంతేకాకుండా భారతదేశంలో గ్రెయ్ సిమెంట్, రెడీ మిక్స్ కాంక్రీట్ మరియు వైట్ సిమెంట్ తయారీలో మొదటి స్థానంలో ఉంది.

 

site


అల్ట్రాటెక్ సిమెంట్లో ఉద్యోగులే అత్యంత విలువైన వనరులు. ఈ విస్తారమైన 'టాలెంట్ పూల్'తో సంబంధాలను సుస్థిరం చేసుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో అపరిమిత అవకాశాలను అందించాలని నమ్ముతుంది.

 

అల్ట్రాటెక్ వద్ద, మీరు మీ విజయానికి ప్రణాళిక చేస్తారు…




ఉద్యోగి విలువ ప్రతిపాదన


అల్ట్రాటెక్ సిమెంటులో మా ఉద్యోగులకు అపరిమిత అవకాశాలను అందించడం ద్వారా వారు వారి కలలను సంపూర్ణమ్ చేసుకొంటారు అని మేము నమ్ముతున్నాము.

గ్లోబల్ సమ్మేళనం కావడంతో మేము వివిధ రంగాలు, ప్రాంతాలు మరియు విధుల్లో తగినంత కెరీర్ అవకాశాలను అందిస్తున్నాము.



ఉద్యోగుల టెస్టిమోనియల్స్ (యోగ్యతా పత్రాలు)

అల్ట్రాటెక్ వద్ద ఉన్న అవకాశాలకు ప్రపంచంలో మా ప్రజలు గర్విస్తారు.

వారు చెప్పేది చూడండి ...



Featured Job



ప్రజా ప్రయోజనార్ధం హెచ్చరిక

  • ఆల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ మరియు దాని అసోసియేట్/సభ్య కంపెనీలు ఉద్యోగ దరఖాస్తుదారుడు(లు) నుంచి డబ్బును డిమాండ్ చేయవు లేదా ఆమోదించవు. 
  • సర్వీస్ ఛార్జ్ లేదా సెక్యూరిటీ డిపాజిట్ లేదా ప్రాసెసింగ్ ఫీజులు లేదా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఖర్చులు లేదా ఏదైనా ఇతర పదం, రీఫండబుల్ లేదా నాన్ రీఫండబుల్‌గా పేర్కొనే ఏదైనా ఉద్యోగ ఆఫర్‌ని నకిలీదిగా పరిగణించాలి.
  • మా నుంచి ఒక ప్రామాణికమైన జాబ్ ఆఫర్ మెయిల్‌కు మా డొమైన్ పేరు ఉంటుంది, ఉదా. @adityabirla.com. పేరున్న సంస్థల నుంచి అన్నట్లుగా మోసం చేయడానికి ప్రయత్నించే మోసగాళ్ళు నకిలీ యుఆర్‌ఎల్‌లను ఉపయోగించడం గురించి దయచేసి తెలుసుకోండి. అందువల్ల, ఎల్లప్పుడూ ఇమెయిల్ ఐడిని చెక్ చేయండి మరియు వెరిఫై చేయండి.
  • ఏదైనా మెయిల్, ఉద్యోగం అందించడం, ఇంటర్వ్యూ తేదీ మరియు వ్యక్తిగత వివరాలను అడగడం, మరిముఖ్యంగా జీమెయిల్/యాహూ/హాట్ మెయిల్/లైవ్ డొమైన్‌తో ముగిసే ఇ-మెయిల్ ఐడిలకు కాపీ చేయబడినట్లయితే జాగ్రత్తగా వ్యవహరించాలి.
  • ఉద్యోగ దరఖాస్తుదారు(లు)కు నగదు చెల్లించడం వల్ల ఉద్యోగం లభిస్తుందని పేర్కొనడం; లేదా మోసపూరిత వ్యక్తుల నుంచి ఉపాధిని ఆమోదించినట్లయితే, అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్, దాని ఏవైనా పరిణామాలకు బాధ్యత వహించదు మరియు జవాబుదారీగా ఉండదు.
  • దయచేసి అటువంటి ఆఫర్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి, మా వెబ్ సైట్ www.ultratechcement.com ద్వారా మాకు తెలియజేయండి మరియు చట్టబద్ధమైన సంస్థలకు కూడా ఫిర్యాదు చేయవచ్చు.
  • మేం సముచితమైనదిగా భావించే చర్య చేపట్టే హక్కు మాకు ఉంది.
  • మానవ వనరుల విభాగం
    అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్, ముంబై
Loading....