వేగవంతమైన పట్టణీకరణ ఫలితంగా, 35% మంది భారతీయులు ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు మరియు గతంలో కంటే నగర రహదారులపై ప్రయాణిస్తున్నారు. ప్రపంచంలో భారత దేశం 4 వ పెద్ద ఆటో మార్కెట్ కల్గి ఉంది రాబోయే సంవత్సరాల్లో రోడ్లు వాహనాలతో మరింత రద్దీగా ఉంటాయి. ఇది మన రహదారులపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది, ఫలితంగా బీటలు మరియు ప్రమాదకరమైన గుంతలు ఏర్పడతాయి. వాస్తవానికి, గత నాలుగేళ్లలో, గుంతల వల్ల జరిగిన ప్రమాదాల కారణంగా 11,000 మందికి పైగా మరణించారు. ఈ సమస్యలు కొనసాగుతున్నప్పటికీ, రోడ్లు మరియు ప్రయాణికులకు ఉపశమనం కలిగించే ఒకే విధమైన దీర్ఘకాలిక పరిష్కారం లేదు.
ఈ క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి మరియు నగర రహదారులను సురక్షితంగా మరియు గుంతలు లేకుండా చేయడానికి అల్ట్రాటెక్ వైట్ టాపింగ్ను అభివృద్ధి చేసింది. క్లుప్తంగా చెప్పాలంటే, వైట్ టాపింగ్ అంటే (దొంతరగా), ఇది ఇప్పటికే ఉన్న బిటుమినస్ రహదారి పైన పోర్ట్ ల్యాండ్ సిమెంట్ కాంక్రీట్ (పిసిసి) పోత పోయబడి నిర్మించబడింది. ఈ రహదారులు దీర్ఘకాలిక ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి
ప్రయోజనాలు
నిర్మాణ దశలు
మరింత సమాచారం కోసం, దయచేసి మా టోల్ ఫ్రీ నంబర్ 1800 210 3311 కు కాల్ చేయండి లేదా మీ సమీప అల్ట్రాటెక్ బిల్డింగ్ సొల్యూషన్స్ (యుబిఎస్) కేంద్రానికి చేరుకోండి.
మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి