రాతి కట్టడాల తాపీ పనిలో జరిగే పొరబాట్లు

రాళ్లు సమృద్ధిగా లభించే ప్రదేశాలలో, రాళ్లతో కట్టడాల్ని నిర్మాణం చేస్తారు. వివిధ భౌగోళిక ప్రాంతాలు వివిధ రకాల రాళ్లను కలిగి ఉంటాయి. కానీ రాతి కట్టడం ఎలా జరుగుతుందో మీకు తెలుసా? ఎవరైనా చేసే కొన్ని రకాల సాధారణ పొరబాట్లని తప్పనిసరిగా ఎలా నివారించాలో తెలుసా? ఇప్పుడు మనం అవేమిటో తెలుసుకుందాం!

Here are a few important safety tips you must follow when doing electrical work at home.
 
1
పొడవైన దీర్ఘచతురస్రాకార రాళ్లను ఉపయోగించడం గోడలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
2
మీ గోడల లోపలి మరియు బాహ్య భాగాలు ఒకే సమయంలో నిర్మించబడాలి.
3
జాయింట్ మందం రాయి పరిమాణంపై ఆధారపడి ఉంటుంది - ఇది 2-2.5 సెం.మీ మధ్య ఉండాలి అలాగే 1 సెం.మీ కంటే తక్కువ  ఉండకూడదు.
4
కాంక్రీట్ మిశ్రమానికి సరైన సిమెంట్, నీటి నిష్పత్తిని ఉపయోగించాలని గుర్తుంచుకోండి, మరియు మిక్సింగ్ చేసిన 30 నిమిషాలలోపు దాన్ని ఉపయోగించండి.
5
ఖాళీల్ని పూడ్చడానికీ, గోడలకు మంచి ఆకృతిని ఇవ్వడానికీ చిన్న రాళ్లను ఉపయోగిస్తారు.
6
రాళ్ళు గోడ నుండి బయటకు రాకూడదు మరియు అవి మిశ్రమంలో సరిగ్గా అమరి ఉండాలి.
7
గోడలకి కనీసం 7 రోజుల పాటు క్యూరింగ్ చేయాలి.
 



రాతి కట్టడంపై తాపీ పని కోసం కొన్ని ముఖ్యమైన చిట్కాలు.









మరిన్ని అనుభవపూర్వకమైన గృహ నిర్మాణ పరిష్కారాలు మరియు చిట్కాల కోసం, అల్ట్రాటెక్ సిమెంట్ ద్వారా #బాత్ ఘర్ కి ని అనుసరించండి

అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే పేరును నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే నంబర్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే పిన్‌కోడ్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే కేటగిరీని ఎంచుకోండి
చెల్లుబాటు అయ్యే ఉప కేటగిరీని నమోదు చేయండి

ఈ ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మీరు అల్ట్రాటెక్ సిమెంట్‌కు అనుమతినిస్తున్నారు.

దయచేసి ముందుకు కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి