సమర్థవంతంగా వర్షపు నీటిని నిల్వచేసే వ్యవస్థ కోసం చర్యలు

ఆగస్టు 25, 2020

భూగర్భజలం మీ ఇంటికి సహజంగా నీరు లభించే మార్గం. అయితే, ఈ వనరును ఎక్కువగా ఉపయోగిస్తే కొంత కాలానికి నీరు అడుగంటిపోతుంది. భూగర్భజలాన్ని భర్తీచేసేందుకు సులభ పద్ధతి వర్షపు నీరు కొట్టుకుపోకుండా నిల్వచేయడం మరియు రీచార్జ్‌ పిట్‌ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ పనిచేయడం ఉత్తమ మార్గాల్లో ఒకటి.

మీరు రీచార్జ్‌ పిట్‌ని ఎలా నిర్మించవచ్చో ఇక్కడ ఇస్తున్నాము.

  • ఒకటి నుంచి రెండు మీటర్ల వెడల్పులో మరియు రెండు నుంచి మూడు మీటర్ల లోతులో గుంత తవ్వడం ద్వారా ప్రారంభించండి.
  • మొదటగా గోతిని రాళ్ళతో, ఆ తరువాత కంకర మరియు చివరిగా ఇసుకతో నింపండి. ఇది వర్షపు నీటిని సేకరించి గోతి గుండా దానిని ఫిల్టర్‌ చేస్తుంది.
  • మెష్‌తో పై భాగానికి ఆచ్ఛాదన కల్పించడం ద్వారా గోతికి మీరు రక్షణ కల్పించవచ్చు. నీరు సులభంగా ప్రవహించేందుకు వీలుగా రెగ్యులర్‌గా దీనిని శుభ్రంచేస్తుండండి.
  • వర్షపు నీటిని సేకరించే ఏరియాల్లో, రీచార్జ్‌ పిట్‌లోకి వర్షపు నీటిని పంపేందుకు పైపులను ఉపయోగించండి. గృహ అవసరాల కోసం కూడా మీరు ఈ నీటిని సేకరించవచ్చు మరియు నిల్వ చేయవచ్చు.

రీచార్జ్‌ పిట్‌ ద్వారా వర్షపు నీటిని సేకరించే ఈ టెక్నిక్‌ మీరు ప్రతిష్టాత్మక భూగర్భ జలాలను తిప్పి నింపడానికి సహాయపడుతుంది.


అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే పేరును నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే నంబర్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే పిన్‌కోడ్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే కేటగిరీని ఎంచుకోండి
చెల్లుబాటు అయ్యే ఉప కేటగిరీని నమోదు చేయండి

ఈ ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మీరు అల్ట్రాటెక్ సిమెంట్‌కు అనుమతినిస్తున్నారు.

దయచేసి ముందుకు కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి