ఇటుకలతో చేసే తాపీ పనిలో తప్పులు

ఇటుక తాపీపని అనేది ఒక క్రమపద్ధతిలో ఇటుకల్ని పద్ధతిగా పేర్చి వాటి మధ్య సిమెంట్ సున్నం వేసి వాటిని అతుక్కునేలా చేస్తూ గోడను పటిష్టంగా నిర్మించే ప్రక్రియ. మీ ఇంటి గోడలు బలంగా ఉండాలంటే ఇటుక పని చక్కగా ఉండటం చాలా ముఖ్యం. అందువల్ల, మీ ఇంటి మన్నిక కోసం, సరైన ఇటుక పని చాలా ముఖ్యం. తరచుగా ఏమవుతుందంటే, అనుభవం లేని పనివాళ్ల వల్ల ఇటుక పని సరిగా జరగదు.

క్రమరహిత ఆకారపు ఇటుకలను ఉపయోగించడం గోడల నాణ్యతను ప్రభావితం చేస్తుంది.

కాంక్రీట్ మిశ్రమాన్ని లోపాలు ఉండే విధంగా తయారు చేయడం.  సిమెంట్ మరియు నీటి నిష్పత్తి సరిగా లేకపోవడం మీ గోడ బలాన్ని బలహీనపరుస్తుంది.

ఇటుకలు పొడిగా ఉంటే, అవి కాంక్రీటు మిశ్రమంలోని నీటిని పీల్చుకోవచ్చు. ఇది దాని బలాన్ని తగ్గించగలదు.

కాంక్రీటు మిశ్రమం వేసి దాని మీద ఇటుకలు పేర్చడం జరుగుతుంది. ఇది చాలా మందంగా ఉన్నా లేదా సమంగా నింపకపోయినా, అది ఇటుక పనిని ప్రభావితం చేస్తుంది. గుర్తుంచుకోండి, కీళ్ళు ఎప్పుడూ తిన్ననైన అమరికలో ఉండకూడదు.

చివరగా, తగినంత క్యూరింగ్ చేయకపోవడం గోడ బలాన్ని తగ్గిస్తుంది.

ఇటుకలతో చేసే తాపీ పనిలో జరిగే పొరబాట్ల గురించి ఇవి కొన్ని విషయాలు.
ఈ పొరబాట్లను నివారించడానికి, నిపుణుల పర్యవేక్షణలో పనిని పూర్తి చేయండి. 

మరిన్ని అనుభవపూర్వకమైన గృహ నిర్మాణ పరిష్కారాలు మరియు చిట్కాల కోసం, అల్ట్రాటెక్ సిమెంట్ ద్వారా #బాత్ ఘర్ కి ని అనుసరించండి

అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే పేరును నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే నంబర్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే పిన్‌కోడ్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే కేటగిరీని ఎంచుకోండి
చెల్లుబాటు అయ్యే ఉప కేటగిరీని నమోదు చేయండి

ఈ ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మీరు అల్ట్రాటెక్ సిమెంట్‌కు అనుమతినిస్తున్నారు.

దయచేసి ముందుకు కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి