మీ ఇంటిని నిర్మించుకోవడానికి భూమి కొనుగోలు చిట్కాలు ఇక్కడ ఉన్నాయి

మీ కొత్త ఇంటిని నిర్మించే ప్రయాణంలో, మీరు వేయవలసిన తొలి అడుగు ప్లాట్‌ని ఎంచుకోవడమే. ఇది జాగ్రత్తగా తీసుకోవలసిన నిర్ణయం, ఎందుకంటే ఒకసారి మీరు ప్లాట్‌ని కొంటే, మీరు మీ నిర్ణయం వెనక్కి తీసుకోలేరు. ఇంటి నిర్మాణానికి సరైన ప్లాట్‌ని ఎంచుకునేందుకు మీకు సహాయపడే కొద్ది సూచనలు మేము ఇస్తున్నాము.

మీ కుటుంబ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్లాట్‌ గాలి మరియు శబ్ద కాలుష్యానికి మరియు ట్రాఫిక్‌కి దూరంగా ఉందని నిర్థారించుకోవాలి.

మీ కుటుంబ భద్రతను నిర్థారించుకునేందుకు, మీ ప్లాట్‌ భూకంపాలు మరియు వరదలకు గురవ్వకూడదు.

కరెంటు, నీరు, మురికినీరు మరియు చెత్తాచెదారం విసర్జన లాంటి ప్రాథమిక సదుపాయాలు ప్లాట్‌కి ఉండాలి.

మీ ప్లాట్‌కి మెయిన్‌ తప్పకుండా ఉండాలి.

మీ ప్లాట్‌కి మెయిన్‌ తప్పకుండా ఉండాలి.

మీ ప్లాట్‌కి సమీపంలో స్కూళ్ళు, ప్రజా రవాణా మరియు ఆసుపత్రులు ఉంటే భవిష్యత్తులో మీకు మరియు మీ కుటుంబానికి సౌలభ్యంగా ఉంటుంది.

మీ ప్లాట్‌కి సమీపంలో స్కూళ్ళు, ప్రజా రవాణా మరియు ఆసుపత్రులు ఉంటే భవిష్యత్తులో మీకు మరియు మీ కుటుంబానికి సౌలభ్యంగా ఉంటుంది.

ప్లాట్‌లో ఆక్రమణలు లేదా ఏవైనా ఇతర వివాదాలు లేవని నిర్థారించుకోవడం ద్వారా భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా చూడండి.

ప్లాట్‌లో ఆక్రమణలు లేదా ఏవైనా ఇతర వివాదాలు లేవని నిర్థారించుకోవడం ద్వారా భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా చూడండి.

మీఇంట్లోపగుళ్ళనునివారించేందుకుమీఇంటినిర్మాణంలోక్యూరింగ్‌పైకొన్నిసూచనలుఇస్తున్నాము.

ఇలాంటిమరిన్నిసూచనలకోసం, www.ultratechcement.com చూడండి.

అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే పేరును నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే నంబర్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే పిన్‌కోడ్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే కేటగిరీని ఎంచుకోండి
చెల్లుబాటు అయ్యే ఉప కేటగిరీని నమోదు చేయండి

ఈ ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మీరు అల్ట్రాటెక్ సిమెంట్‌కు అనుమతినిస్తున్నారు.

దయచేసి ముందుకు కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి