ఇటుకలు బలంగా ఉంటే గోడలు బలంగా ఉంటాయి, దీనివల్ల మీరు ఇంటిని నిర్మించేటప్పుడు నిర్మాణం అత్యుత్తమ దృఢత్వంతో ఉంటుంది. మీ ఇంటి నిర్మాణానికి ఇటుకల నాణ్యతను పరీక్షించేందుకు నాలుగు ప్రభావవంతమైన పద్ధతులను ఇక్కడ ఇస్తున్నాము.
మీరు రెండు ఇటుకలను పరస్పరం కొట్టినప్పుడు, మీకు మెటాలిక్ ‘క్లింక్’ శబ్దం వినిపించాలి. మంచి నాణ్యమైన ఇటుకలు ఈ ప్రభావానికి విరగవు లేదా పగిలిపోవు. ఆకస్మిక ప్రభావం నుంచి ఇటుక దృఢత్వాన్ని నిర్థారించేందుకు ఈ పరీక్షను ఉపయోగిస్తారు.
ఇది ఇటుక దృఢత్వాన్ని పరీక్షించే మరొక పద్ధతి. మీరు 4 అడుగుల ఎత్తు నుంచి కింద పడేసినప్పుడు, ఇది పగలకూడదు లేదా విరక్కూడదు.
ప్రతి ఇటుకను నిశితంగా పరిశీలించండి మరియు అవి అన్ని వైపులా సమంగా మరియు పగుళ్ళు లేకుండా అంచులు నునుపుగా ఉన్నాయని నిర్థారించుకోండి. ఇవన్నీ తప్పకుండా ఒకే విధమైన ఆకారంలో మరియు సైజులో ఉండాలి. ఇటుకలన్నిటినీ ఒకటిగా మెట్టు కట్టడం దీనిని చెక్ చేసేందుకు మంచి పద్ధతి.
ఇటుకలుతేమనుపీల్చుకునేరేటునుఈపరీక్షగుర్తిస్తుంది. పొడిఇటుకబరువుతూచిదానినిరాసిపెట్టుకోవాలి. అనంతరంఎక్కువసమయంఇటుకనునీటిలోవేయాలి. దానినిబయటకుతీసిమళ్ళీబరువుతూయండి. బరువుకనుక 15% కంటేఎక్కువపెరగకపోతే, ఇదిమంచినాణ్యమైనదనిఅనిఅర్థం.
మీఇంట్లోపగుళ్ళనునివారించేందుకుమీఇంటినిర్మాణంలోక్యూరింగ్‌పైకొన్నిసూచనలు
మాత్రమేఉన్నాయి. ఇలాంటిమరిన్నిసూచనలకొరకు, www.ultratechcement.com
మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి