వాటర్‌ప్రూఫింగ్‌లో సాధారణంగా జరిగే లోపాలు

మీ ఇంటిని వాటర్‌ప్రూఫ్ చేయడానికి, పైకప్పు, గోడలు కిటికీలు సీల్ చేయబడి ఉండేలాగానూ, నీరు ఏ మూల నుంచీ కూడా చొచ్చుకురాకుండానూ చూసుకోవాలి. వాటర్‌ప్రూఫింగ్ సరిగ్గా చేయకపోతే, తేమ మీ ఇంట్లోకి ప్రవేశించి, త్వరగా మీ ఇంటి బలానికి అతి పెద్ద ముప్పుగా మారుతుంది. నిర్మాణ సమయంలో నివారించడానికి కొన్ని సాధారణ వాటర్‌ప్రూఫింగ్ లోపాల్ని అర్థం చేసుకుందాం.

1

 

వాటర్‌ డేమేజిని పట్టించుకోకపోవడం

 

1
 

వాటర్‌ డేమేజిని పట్టించుకోకపోవడం

- నీరు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లితే ఇంట్లో లీకేజీ వస్తుంది

- లీకేజీ పైపుల నుండి లేదా కిటికీలు మరియు గోడల మధ్య ఖాళీలలో ఉండవచ్చు

- లీకేజీని విస్మరించడం మీ ఇంటికి తేమను ఆహ్వానించినట్లే

2

 

సరిగా లేని వాలు

 

2
 

సరిగా లేని వాలు

- నేల వాలు మీ ఇంటి పునాది వైపు ఉంటే, అప్పుడు నీరు అందులోకి చేరుకుంటుంది

- అదే విధంగా, మీ పైకప్పు వాలు సరిగ్గా లేకుంటే దాని నుండి నీరు ప్రవహించదు

- నీరు చేరడం తేమను కలిగిస్తుంది

3

 

ప్లాస్టర్ మరియు సీలింగ్ పేస్ట్  ఉపయోగం

 

3
 

ప్లాస్టర్ మరియు సీలింగ్ పేస్ట్  ఉపయోగం

- ప్లాస్టర్‌లోని పగుళ్ల ద్వారా తేమ మన ఇళ్లలోకి ప్రవేశిస్తుంది. దీన్ని ఆపడానికి, జనం తరచుగా సీలింగ్ పేస్ట్‌ను ఉపయోగిస్తారు 

- ఇది ఎక్కువ కాలం ఉండే పరిష్కారం కాదు, ఎందుకంటే మళ్లీ తేమ చేరుతుంది 

-  అనుభవజ్ఞులైన నిపుణులచే మీ ఇంటిని ఎల్లప్పుడూ వాటర్‌ప్రూఫింగ్ చేసుకోండి, ఉత్తమ వాటర్‌ఫ్రూఫింగ్ ఉత్పత్తులను ఎంచుకోండి మీ ప్రణాళికను సరిగ్గా పొందండి

మీరు మీ ఇంటిని వాటర్‌పూఫ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు.

మరిన్ని అనుభవపూర్వకమైన గృహ నిర్మాణ పరిష్కారాలు మరియు చిట్కాల కోసం, అల్ట్రాటెక్ సిమెంట్ ద్వారా #బాత్ ఘర్ కి ని అనుసరించండి

అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే పేరును నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే నంబర్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే పిన్‌కోడ్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే కేటగిరీని ఎంచుకోండి
చెల్లుబాటు అయ్యే ఉప కేటగిరీని నమోదు చేయండి

ఈ ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మీరు అల్ట్రాటెక్ సిమెంట్‌కు అనుమతినిస్తున్నారు.

దయచేసి ముందుకు కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి