వాటర్ ప్రూఫింగ్ పద్ధతులు , ఆధునిక కిచెన్ డిజైన్లు, ఇంటి కొరకు వాస్తు చిట్కాలు , ఇంటి నిర్మాణ ఖర్చు

అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే వర్గాన్ని ఎంచుకోండి

మీ ఉప-కేటగిరీని ఎంచుకోండి

acceptence

దయచేసి తదుపరి కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి



క్రాంక్ బార్

 

 

క్రాంక్ బార్ అంటే ఏమిటి?

క్రాంక్ బార్ అనేది ఒక స్టీల్ రాడ్, దీన్ని ఒక యాంగిల్‌లో వంచుతారు. ఇది స్లాబ్‌కు అదనపు బలాన్ని ఇవ్వడానికి కాంక్రీట్ స్లాబ్ నిర్మాణంలో వాడతారు. ఈ బార్ యొక్క వంగిన భాగం బరువును సమానంగా పంచడానికి సహాయపడుతుంది మరియు స్లాబ్ మధ్యలోకి వంగిపోకుండా చూస్తుంది. కాంక్రీట్ స్లాబ్‌లో పగుళ్లు రాకుండా మరియు అది బలహీనపడకుండా ఉండటంలో క్రాంక్ బార్లు చాలా ముఖ్యం. 

Crank bar in slab | UltraTech Cement

స్లాబ్‌లో క్రాంక్ బార్లను ఎందుకు వాడతారు?

స్లాబ్‌లో క్రాంక్ బార్లను (క్రాంక్ బార్ ఇన్ స్లాబ్) చాలా కారణాల వల్ల ఉపయోగిస్తారు:

 

  • స్లాబ్‌ మీద పడే బరువును అన్ని వైపులా సమానంగా పంచడానికి.

     

  • ఎక్కడైతే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందో అక్కడ అదనపు బలాన్ని ఇవ్వడానికి, దీనివల్ల పగుళ్లు రాకుండా ఉంటాయి.

     

  • స్లాబ్ వంగిపోకుండా చేసి, అది గట్టిగా ఉండేలా చూడటానికి.

     

  • పిల్లర్లు మరియు బీమ్‌ల మధ్య బరువు సరిగ్గా బదిలీ అయ్యేలా చేసి, స్లాబ్ పటిష్టంగా ఉండటానికి సహాయపడుతుంది.

     

  • స్లాబ్ ఎక్కువ కాలం మన్నేలా కొన్ని చోట్ల అదనపు బలాన్ని ఇచ్చే డిజైన్ పద్ధతులను పాటించడానికి.

     

     

నిర్మాణంలో క్రాంక్ బార్లను సరిగ్గా ఎలా వాడాలి

వీటిని స్లాబ్‌లో లేదా బీమ్‌లో ఇలా రకరకాలుగా వాడవచ్చు.

 

  • సరిగ్గా వంచడం (అక్యురేట్ బెండింగ్): క్రాంక్ బార్‌ను డిజైన్ ప్రకారం సరైన యాంగిల్‌లో వంచేలా చూసుకోవాలి.

     

  • దూరం మరియు అమరిక (స్పేసింగ్ అండ్ ప్లేస్‌మెంట్): క్రాంక్ బార్ల మధ్య సరైన దూరం ఉండటం చాలా ముఖ్యం, దీనివల్ల బరువు సమానంగా పంపిణీ అవుతుంది మరియు స్లాబ్ బలహీనపడదు.

     

  • సరైన ల్యాప్ లెంగ్త్ (కరెక్ట్ ల్యాప్ లెంగ్త్): రెండు క్ర్యాంక్ బార్లు కలిసే చోట సరైన ఓవర్‌ల్యాప్ ఉండేలా చూడాలి, అప్పుడే అవి కలిసికట్టుగా పటిష్టంగా ఉంటాయి.

     

  • క్రమమైన తనిఖీ (రెగ్యులర్ ఇన్‌స్పెక్షన్): కాంక్రీట్ వేయకముందే క్రాంక్ బార్లు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి, లేదంటే బిల్డింగ్ బలహీనపడవచ్చు.


గృహ నిర్మాణదారులు తెలుసుకోవలసినది ఏమిటి

people with home

 ఇల్లు నిర్మాణం గురించి మరింత చదవండి  



గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

Loading....