సరైననాణ్యతగలస్టీల్‌నిఉపయోగించడం, నిర్మాణంనాణ్యతనుపెంపొందిస్తాయిమరియుమీఇంటినిమరింతకాలంమన్నేలాచేస్తాయి.మీరుఇంటినినిర్మించేటప్పుడుసరైనస్టీల్‌నికొనేందుకుఈకిందిచర్యలుకొన్నిటినిపాటించండి.
మీరు మొట్టమొదటగా చేయవలసిన పని ఐఎస్‌ఐ మార్క్‌ని చెక్ చేయాలి, అంటే స్టీల్ రాడ్ నాణ్యత పరీక్షించబడిందని దీని అర్థం.
ఎల్లప్పుడూ ప్రఖ్యాత బ్రాండ్ నుంచి స్టీల్ కొనండి. రాడ్‌ల డయామీటర్, గ్రేడ్ మరియు బరువు ఇంజినీర్ తెలియజేసినట్లుగా ఉండాలని గమనించండి.
స్టీల్ రాడ్‌ని మెల్లగా వంచండి మరియు పగుళ్ళు లేవని నిర్థారించుకోవాలి.
రాడ్ తుప్పు పట్టలేదని మరియు లూజు పెయింట్ కోటింగులు లేవని, స్టీల్ రిబ్స్ చెక్కుచెదరకుండా ఉన్నాయని నిర్థారించుకోండి.
గ్రౌండ్‌పై ఉండే తేమ తుప్పు కలిగించవచ్చు కాబట్టి స్టీల్ బార్స్‌ని గ్రౌండ్‌పై కాకుండా చెక్క కొయ్యలపై ఎల్లప్పుడూ నిల్వ చేయాలని గుర్తుంచుకోండి.
అనేకసంవత్సరాలఉండేలామీఇంటినిర్మాణానికిమీరుసరైనస్టీల్ పొందారనినిర్థారించుకునేందుకుకొన్నిసూచనలుఉన్నాయి. ఇలాంటిమరిన్నిసూచనలకోసం, www.ultratechcement.comలో #బాత్ ఘర్ కి నిపాటించండి.
మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి