బావిని ఎలా నిర్మించాలి

మన దేశంలో చాలా ప్రాంతాలు నీటి కోసం బావులపైనే ఆధారపడి ఉన్నాయి. నేటికీ కొన్ని గ్రామాల్లో ప్రజలు నీటి సరఫరాకు ఏకైక ఆధారమైన బావిపైనే ఆధారపడుతున్నారు. మీరు అలాంటి ప్రదేశంలో ఇంటిని నిర్మిస్తున్నట్లయితే, ముందుగా నీటి సౌకర్యం ఉండేలా చూసుకోవాలి.

1

 

 

 

1
 

 

ప్లాట్‌ను సర్వే చేయించి, త్రవ్వకం కోసం ఒక స్థలాన్ని ఎంచుకోవడం ద్వారా ప్రారంభించండి

2

 

 

 

2
 

 

మట్టిని త్రవ్వడం ప్రారంభించి, అదనపు రాళ్ళనీ, మట్టినీ రంధ్రం పక్కన ఉన్న కుప్పగా వేయాలి.

3

 

 

 

3
 

 

గుర్తుంచుకోండి, ఇది భద్రతా చర్యలతో నిపుణుల పర్యవేక్షణలో జరగాలి

4

 

 

 

4
 

 

నీటి వనరు తగలగానే త్రవ్వకం ఆపివేయాలి.

5

 

 

5
 

 

అప్పుడు, ఆ రంధ్రం చుట్టూ రాళ్లు పేర్చి చేసే తాపీ పనితో గానీ లేదా కాంక్రీట్ తూరలతో గానీ కట్టడం జరుగుతుంది. ఆర్‌సిసి రింగులు  వేస్తే పిట్‌లోకి మట్టిని పడనివ్వవు

6

 

 

 

6
 

 

దీని తరువాత, మోటారు పంపుతో నీటిని పంప్ చేస్తారు.

ఇవి మీకుండే వివిధ రకాల అవసరాల కోసం భూగర్భ జలాలను చేరుకోవడంలో మీకు సహాయపడటానికి కొన్ని ప్రధానమైన స్టెప్స్. 

మరిన్ని అనుభవపూర్వకమైన గృహ నిర్మాణ పరిష్కారాలు మరియు చిట్కాల కోసం, అల్ట్రాటెక్ సిమెంట్ ద్వారా #బాత్ ఘర్ కి ని అనుసరించండి

అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే పేరును నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే నంబర్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే పిన్‌కోడ్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే కేటగిరీని ఎంచుకోండి
చెల్లుబాటు అయ్యే ఉప కేటగిరీని నమోదు చేయండి

ఈ ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మీరు అల్ట్రాటెక్ సిమెంట్‌కు అనుమతినిస్తున్నారు.

దయచేసి ముందుకు కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి