వాటర్ ప్రూఫింగ్ పద్ధతులు , ఆధునిక కిచెన్ డిజైన్లు, ఇంటి కొరకు వాస్తు చిట్కాలు , ఇంటి నిర్మాణ ఖర్చు

అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే వర్గాన్ని ఎంచుకోండి

మీ ఉప-కేటగిరీని ఎంచుకోండి

acceptence

దయచేసి తదుపరి కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి


ఒక గోడను ప్లాస్టరింగ్‌ ఎలా చేయాలి?

మీ ఇంటి గోడలకు ప్లాస్టర్‌ చేయడం వాటికి నున్నని ఫినిష్‌ ఇస్తుంది, దీనిపై పెయింట్‌ని సులభంగా అప్లై చేయవచ్చు. వాతావరణంలో మార్పుల నుంచి కూడా ఇది మీ ఇంటిని కాపాడుతుంది. మీ ఇంటికి ప్లాస్టర్‌ చేసేటప్పుడు పాటించవలసిన 4 కీలక సూచనలను ఇక్కడ ఇస్తున్నాము.

logo

Step No.1

గోడలు ప్లాస్టర్‌ నుంచి నీటిని సంగ్రహించు కోకుండా చూడండి, ముందుగా గోడలపై కొద్దిగా నీటిని చల్లడం అనువుగా ఉంటుంది.

Step No.2

వృధాను నివారించేందుకు, ప్లాస్టర్‌ని కొద్ది పరిమాణాల్లో మిశ్రమం చేయండి మరియు దీనిని తక్షణం ఉపయోగించండి.

 

Step No.3

గోడలు అసమంగా ఉంటే 2-3 దళసరి ప్లాస్టర్‌ పొరలను అప్లై చేయండి.

Step No.4

ప్లాస్టర్‌ని అప్లై చేసిన తరువాత, తదుపరి 7-8 రోజుల పాటు క్యూరింగ్‌ పని తప్పకుండా చేయండి.

కథనాన్ని భాగస్వామ్యం చేయండి :


సంబంధిత కథనాలు




సిఫార్సు చేయబడిన వీడియోలు




గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

Loading....