Stages of Building New Home

భూమిని కొంటున్నారా? ఈ విషయాలను చెక్ చేయడం మరచిపోకండి.

మీ ఇంటిని నిర్మించేందుకు భూమి కొనడం తిరిగిపూడ్చలేని నిర్ణయం. దీని అర్థం మీరు దీనిని కొంటే, మీరు దీనిని రద్దుచేయలేరని లేదా రద్దు చేయడానికి చాలా ఇబ్బంది ఎదుర్కోవలసి ఉంటుందనడానికి ఇది నిబద్ధతగా మారుతుంది.

కాబట్టి, భూమిని కొనడానికి ముందు ఈ 6

విషయాలు పరిశీలించండి.

1

మీరు కొంటున్న భూమికి న్యాయపరమైన వివాదాలు ఉన్నాయా? భూమి యొక్క లీగల్ స్థితిని ధృవీకరించుకోవడానికి క్షుణ్ణంగా నేపథ్య పరీక్ష చేయించుకోవాలి మరియు తరువాత గుండె మంట మరియు తలనొప్పి లేకుండా ఉండేందుకు యజమానులందరి నుంచి (ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే) విడుదల సర్టిఫికెట్ తీసుకోవాలి.

6

మీ ఫ్లోర్ ఏరియా నిష్పత్తిని (ఎఫ్ఎఆర్) తెలుసుకోండి. ప్లాట్ యొక్క మొత్తం విస్తీర్ణంలో నిర్మాణానికి వాస్తవంగా మీరు ఎంత స్థలం ఇవ్వాలో ఫ్లోర్ ఏరియా నిష్పత్తి మీకు చెబుతుంది. నగరాలు మరియు మున్సిపాలిటీలు లాంటి కొన్ని స్థలాల్లో, జోనింగ్ మరియు ప్లానింగ్ రెగ్యులేషన్లను నిర్వహించేందుకు అర్బన్ ప్లానింగ్ డిపార్టుమెంట్ ఎఫ్ఎఆర్ని నిర్ణయిస్తుంది.

5

భూమికి ముఖ్య సదుపాయాలు ఉన్నాయా? ఇది సులభంగా మెయిన్ రోడ్డు, ఆసుపత్రులు, స్కూళ్ళు, నీరు, విద్యుత్తు సేవలు తదితర వాటికి సులభంగా కనెక్ట్ అయివుండాలి.

2

మీకు భూమిని విక్రయిస్తున్న వ్యక్తి(ల)కు ఇలా చేయడానికి చట్టబద్ధ హక్కు ఉందా? దీనిని ధృవీకరిస్తూ కావలసిన చట్టపరమైన డాక్యుమెంటేషన్ మొత్తం అతను ఇవ్వవచ్చా? తుది నిర్ణయం తీసుకునే ముందు డాక్యుమెంట్లు అన్నిటినీ నిర్థారించుకోండి.

3

మీరు బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారా? భూమిని కొన్నప్పటి నుంచి ఆరు నెలల లోపు మీ ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించడం కొన్ని బ్యాంకులకు అవసరమనే విషయం గుర్తుంచుకోండి. బ్యాంకు నిర్దేశించిన షరతులన్నిటినీ ముందుగా అర్థంచేసుకోండి మరియు మీ పునర్చెల్లింపు సామర్థ్యానికి సరిపోయే ఇఎంఐ ప్లాన్ని ఎంచుకోవాలి.

4

మీరు నేలలోని మట్టిని పరీక్షించారా? ఈ స్టెప్ని మరచిపోకండి; మీ ఇంటి నిర్మాణానికి అనువైన భూమిని నిర్థారించుకునేందుకు ఈ పరీక్షను అనుమతి గల సివిల్ ఇంజినీర్ చేయవలసి ఉంటుంది.

5

భూమికి ముఖ్య సదుపాయాలు ఉన్నాయా? ఇది సులభంగా మెయిన్ రోడ్డు, ఆసుపత్రులు, స్కూళ్ళు, నీరు, విద్యుత్తు సేవలు తదితర వాటికి సులభంగా కనెక్ట్ అయివుండాలి.

6

మీ ఫ్లోర్ ఏరియా నిష్పత్తిని (ఎఫ్ఎఆర్) తెలుసుకోండి. ప్లాట్ యొక్క మొత్తం విస్తీర్ణంలో నిర్మాణానికి వాస్తవంగా మీరు ఎంత స్థలం ఇవ్వాలో ఫ్లోర్ ఏరియా నిష్పత్తి మీకు చెబుతుంది. నగరాలు మరియు మున్సిపాలిటీలు లాంటి కొన్ని స్థలాల్లో, జోనింగ్ మరియు ప్లానింగ్ రెగ్యులేషన్లను నిర్వహించేందుకు అర్బన్ ప్లానింగ్ డిపార్టుమెంట్ ఎఫ్ఎఆర్ని నిర్ణయిస్తుంది.

4

మీరు నేలలోని మట్టిని పరీక్షించారా? ఈ స్టెప్ని మరచిపోకండి; మీ ఇంటి నిర్మాణానికి అనువైన భూమిని నిర్థారించుకునేందుకు ఈ పరీక్షను అనుమతి గల సివిల్ ఇంజినీర్ చేయవలసి ఉంటుంది.

భూమిని కొనడానికి ముందు మీకు తప్పకుండా ఉండవలసిన 6

లీగల్ డాక్యుమెంట్లు

భవనం ఆమోదానికి మీకు కావలసిన డాక్యుమెంట్లు

ప్లాన్ మంజూరు

లైసెన్స్

పవర్ ఆఫ్

అటార్నీ

అకౌంట్

సర్టిఫికెట్

నాన్-అబ్జెక్షన్

సర్టిఫికెట్

తాజా ఆదాయపు

పన్ను

రసీదు

భూమి

యజమాని

సర్టిఫికెట్

అఫిడవిట్

మరియు

గుర్తింపు బాండ్

మంజూరు

ప్లాన్

మీరు నిర్మించే భూమి ఇల్లు అంతగా ముఖ్యమైనదనే విషయం గుర్తుపెట్టుకోండి. సరిగ్గా ప్లాన్ చేసుకోండి మరియు అవగాహనపూర్వక కొనుగోలు చేయండి.
మరిన్ని నిపుణుల సలహా కోసం, మా గృహ నిర్మాణ రేంజి వ్యాసాలు మరియు వీడియోలు అన్వేషించండి.

అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే పేరును నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే నంబర్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే పిన్‌కోడ్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే కేటగిరీని ఎంచుకోండి
చెల్లుబాటు అయ్యే ఉప కేటగిరీని నమోదు చేయండి

ఈ ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మీరు అల్ట్రాటెక్ సిమెంట్‌కు అనుమతినిస్తున్నారు.

దయచేసి ముందుకు కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి