అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే వర్గాన్ని ఎంచుకోండి

మీ ఉప-కేటగిరీని ఎంచుకోండి

acceptence

దయచేసి తదుపరి కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి

hgfghj


ఇపాక్సీ ఫ్లోరింగ్ అంటే ఏంటి?

ఇపాక్సీ ఫ్లోరింగ్ అనేది వివిధ అప్లికేషన్ల కోసం ఒక బహుముఖ, మన్నికగల ఇంకా ఆకర్షణీయమైన సొల్యూషన్. ఇపాక్సీ ఫ్లోరింగ్ ప్రపంచంలో పరిశోధించి, ఇపాక్సీ ఫ్లోరింగ్ అంటే ఏంటో తెలుసుకుని ఇంకా మీ అవసరాలకి తగిన రకాన్ని ఎలా ఎంచుకోవాలో నేర్చుకోండి.

Share:


ఫ్లోరింగ్ ఆప్షన్ల విషయానికొస్తే, ఇపాక్సీ ఫ్లోరింగ్, ఇపాక్సీ గ్రౌట్ దాని మన్నిక, బహుముఖత ఇంకా అందమైన రూపానికి ఎంతో ప్రఖ్యాతి గాంచింది. ఇపాక్సీ ఫ్లోరింగ్ ఒక రకమైన ఉపరితల కోటింగ్ ఇది రెజిన్ ఇంకా హార్డెనర్లని కలిపి చెయ్యబడిన ఒక ధ్రుఢమైన, అతుకులు లేని ఇంకా గ్లాసీ ఫినిష్. మరి మీరు మీ ఇల్లు, ఆఫీసు లేదా పారిశ్రామిక స్థలం రూపురేఖలని పెంచాలని చూస్తుంటే, ఇపాక్సీ ఫ్లోరింగ్ మీ అవసరాలకి తగినట్టి విస్త్రుత శ్రేణి లాభాలు ఇంకా ఎంపికలని అందిస్తుంది. ఈ సమగ్రమైన గైడ్లో మనం తెలుసుకుందాం ఇపాక్సీ ఫ్లోరింగ్ అంటే ఏంటి, దాని రకాలు, లాభాలని చూసి, ఇంకా మీ ప్రదేశానికి సరైన ఇపాక్సీ ఫ్లోరింగ్ ని ఎలా ఎన్నుకోవాలో.


ఇపాక్సీ ఫ్లోరింగ్ అంటే ఏంటి?

ఇపాక్సీ ఫ్లోరింగ్ అనేది ఒక అత్యంత మన్నికగల ఇంకా కస్టమైజ్ చేయదగ్గ ఫోరింగ్ పరిష్కారం ఏది రెండు ముఖ్య భాగాల కలయికతో స్రిష్టించబడుతుందో: ఇపాక్సీ రెసిన్ ఇంకా ఒక హార్డెనర్. ఇపాక్సీ రెసిన్ ఒక బైండర్ లాగా పని చేయగా ఆ హార్డెనర్ ధ్రుఢత్వాన్నీ ఇంకా స్థిరత్వాన్నీ ఇస్తుంది. ఈ రెండు భాగాలనీ కలిపినప్పుడు, ఒక రసాయన చర్య ఏర్పడుతుంది దాంతో ఒక ధ్రుఢమైన ఇమ్కా మన్నికగల ఉపరితలం ఏర్పడుతుంది. కానీ ఇపాక్సీ ఫ్లోరింగ్ ని దేని కోసం వాడతారు? ఇపాక్సీ ఫ్లోరింగ్ వివిధ ఉపరితలాలకి అప్లై చెయ్యవచ్చు అంటే కాంక్రీటు, మెటల్ ఇమ్కా చెక్క. ఇది ఇంటి కోసం ఇపాక్సీ ఫ్లోరింగ్ నుంచి పారిశ్రామిక ఉపయోగం వరకు విస్త్రుత శ్రేణి అప్లికేషన్లకి తగినది.


ఇపాక్సీ ఫ్లోరింగ్ రకాలు



 ఇపాక్సీ ఫ్లోరింగ్ దేని కోసం వాడతారో తెలుసుకునేటప్పుడు మనం దాని రకాలని తెలుసుకోవాల్సి ఉంటుంది. అనేక రకాల ఇపాక్సీ ఫ్లోరింగ్ లభిస్తున్నాయి, ప్రతీదీ దాని విశిష్ట లక్షణాలు ఇంకా లాభాలతో. అతి సాధారణ రకాల్లో ఉన్నాయి:

 

1) సెల్ఫ్-డిస్పర్సింగ్ ఇపాక్సీ ఫ్లోరింగ్

ఈ రకమైన ఇపాక్సీ ఫ్లోరింగ్ ఎంతో మన్నికగలది ఇంకా బాగా ట్రాఫిక్ మరియు రసాయనాలు వెలువడే ప్రాంతాలకి తగినది అంటే వేర్ హౌస్ లు ఇంకా పారిశ్రామిక సదుపాయాలు. దీని అద్భుత మెకానికల్ బలం ఇంకా అరుగుదల నిరోధకత దీన్ని ఫోర్క్ లిఫ్టులు ఇంకా హెవీ మెషినరీ వాడబడే వాతావరణాలకి టాప్ ఛాయిస్ గా చేస్తాయి. 

 

2) సెల్ఫ్-లెవెలింగ్ ఇపాక్సీ ఫ్లోరింగ్

ఈ ఇపాక్సీ ఫ్లోరింగ్ ఒక నునుపైన, అతుకులు లేని ఉపరితలాన్ని స్రుష్టించడానికి డిజైన్ చెయ్యబడింది దాంతో ఇది ఎగుడు దిగుడు ఇంకా పాడయిన ఫోర్లకి సరిగ్గా సరైనదిగా అవుతుంది.ఇది సాధరణంగా కమర్షియల్ ఇంకా రెసిడెన్షియల్ ప్రసేశాలలో వాడబడుతుంది అంటే గ్యారేజీలు, షోరూములు ఇంకా కిచెన్లు. ఈ ఇపాక్సీ ఫ్లోరింగ్ యొక్క సెల్ఫ్-లెవెలింగ్ లక్షణం దీన్ని పగుళ్ళు ఇంకా అసామాన్యతలని నింపేలా చెస్తుంది దాంతో మెయింటెయిన్ చెయ్యడానికి సులువైన ఒక శుభ్రమైన ఇంకా లెవెలైన ఉపరితలం లభిస్తుంది.

 

3) ఇపాక్సీ మోర్టార్ ఫ్లోరింగ్

ఈ ఫ్లోర్లని ఇపాక్సీ రెసిన్ ని ఇసుక లేక ఇతర కాంక్రీటులతో కలిపి తయారు చేస్తారు దాంతో ఒక అధిక మన్నికగల ఇంకా తాకిడి నిరోధకమైన ఉపరితలం ఏర్పడుతుంది. ఇవి పాడైన కాంక్రీట్ ఫ్లోర్లని మరమ్మత్తు చెయ్యడానికి తగినవి ఇమ్కా తరచు పారిశ్రామిక సెటింగులలో వాడతారు అంటే తయారీ సదుపాయాలు ఇంకా వేర్ హౌస్ లు. ఈ ఫ్లోర్లు హెవీ తాకిళ్ళని తట్టుకోగలవు ఇంకా రసాయనాలకి నిరోధకత కలవి. అలా దీర్ఘకాలిక ఇంకా స్థిస్థాపక ఫ్లోరింగ అవసరమయ్యే పారిశ్రామిక వాతావరణాలకి ఒక ధ్రుఢమైన పరిష్కారాన్నిస్తాయి.  

 

4) క్వార్ట్జ్ నింపిన ఇపాక్సీ ఫ్లోరింగ్

ఈ రకమైన ఇపాక్సీ ఫ్లోరింగ్ ఇపాక్సీ రెసిన్ స్టెయిన్డ్ క్చార్ట్జ్ గుళికలతో కలిసినది, దాంతో ఒక అలంకరణ ఇంకా మన్నికగల ఉపరితలంతో వస్తుంది. ఇవి సాధారణంగా కమర్షియల్ ఇంకా ఇన్స్టిట్యూషనల్ సెట్టింగులలో వాడబడతాయి అంటే స్కూళ్ళు ఇంకా హాస్పటళ్ళు ఎక్కడ అందం ఇంకా జారుడు నిరోధకత ముఖ్యమైన అంశాలో.  క్వార్ట్జ్ నింపిన ఇపాక్సీ ఫ్లోరింగ్ ఒక వైవిధ్య డిజైన్ ఆప్షన్లని అందిస్తుంది, క్వార్ట్జ్ నింపిన గుళికలని కస్టమైజ్ చేసి ప్రత్యేక రంగు కలయికలు ఇంకా ప్యాటర్న్ లని స్రుష్టించవచ్చు.

 

5) ఏంటీ-స్టాటిక్ ఇపాక్సీ ఫ్లోరింగ్ 

ఈ ఫ్లోరింగ్  ఆప్షన్ స్థిత వుద్యుత్తును తగ్గించడామికి డిజైన్ చెయ్యబడింది, సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలుండే డాటా సెంటర్లు ఇంకా ప్రయోగశాలలకి సరైనదిగా చేస్తూ. ఏంటీ-స్టాటిక్ ఇపాక్సీ ఫ్లోరింగ్ లో వాహకత్వ పదార్ధాలుంటాయి ఇవి స్థిత ఛార్జిలని విచ్ఛేదం చేయడానికి సాయపడి, సున్నితమైన పరికరాలని సంరక్షిస్తూ  ఇంకా ఇలక్ట్రోస్టాటిక్ డిస్ఛార్జ్ (ESD) సంబంధిత ప్రమాదాలని తగ్గిస్తాయి.

 

6) ఇపాక్సీ ఫ్లేక్ (పెళ్ళ) ఫ్లోరింగ్

 ఇపాక్సీ ఫ్లేక్ (పెళ్ళ) ఫ్లోరింగ్ అలంకరణ పెళ్ళలని ఇపాక్సీ కోటింగులోకి ఇముడ్చుకుంటుంది అలా ఒక ప్రత్యేక ఇంకా ఆకర్షణీయ రూపురేఖలని సంతరించుకుంటుంది. ఇవి తరచు గ్యారేజిలు, రిటెయిల్ స్టోర్లు ఇంకా కమర్షియల్ ప్రదేశాల వంటి కమర్షియల్ ఇంకా రెసిడెన్షియల్ స్థలాలో వాడబడతాయి. ఈ అలంకరణ ఫ్లేక్స్ వివిధ్ సైజులు, రంగులు ఇంకా పదార్ధాలలో వస్తాయి. అంతం లేని డిజైన్ సాధ్యతల్నిఅనుమతిస్తూ ఇంకా ఫ్లోరుకి పెరిగిన జారుడు నిరోధకత  కోసం టెక్స్చర్ని అందిస్తాయి.

 

7) ఇపాక్సీ టెర్రాజో ఫ్లోరింగ్



ఈ రకమైన ఇపాక్సీ ఫ్లోరింగ్ ఇపాక్సీ రెసిన్ ని పాలరాయి లేదా గ్రానైట్ పేళ్ళతో కలుపుకుంటుంది, ఒక అలంకరణయోగ్యమైన ఇంకా మన్నికగల ఉపరితలాన్ని అందిస్తూ. ఇది సాధారణంగా కమర్షియల్ ఇంకా ఇన్స్టిట్యూషనల్ సెట్టింగులు అంటే హోటళ్ళు, విమానాశ్రయాలుఇంకా యూనివర్సిటీలలో వాడబడుతుంది.  ఇపాక్సీ టెర్రాజో ఫ్లోరింగ్ ఒక అతుకులు లేని, తక్కువ మెయింటెనెన్స్ ఉపరితలాన్ని ఇస్తుంది. దీన్ని వివిధ రంగులు ఇంకా అమరికలతో కస్టమైజ్ చెయ్యచ్చు  అలా దీన్ని అధిక ట్రాఫిక్ ఉండే ప్రాంతాలకి ఒక ఆకర్షణీయ ఇంకా ప్రాక్టికల్ ఎంపికగా చేస్తుంది. 

 

8) ఇపాక్సీ వేపర్ బారియర్ ఫ్లోరింగ్

ఇపాక్సీ వేపర్ బారియర్ ఫ్లోర్లని నిర్దిష్టంగా కాంక్రీట్ ఉపరితలాల్లో తేమ అంశాలని ఎదుర్కోవడానికి డిజైన్ చేసారు. ఈ ఫ్లోర్లు తేమ భాష్ప వలసని ఆపుతాయి. ఇది ఫ్లోరింగ్ సిస్టంకి నష్టాన్ని కలిగించి దాని అతుకుని పాడుచేస్తాయి. ఇపాక్సీ వేపర్ బారియర్ ఫ్లోర్లు మామూలుగా బేస్మెంట్లు, గ్యారేజిలు ఇంకా ఇతర ప్రాంతాలలో ఇన్స్టాల్ చేయబడతాయి ఎక్కడ తేమ దూరడం గురించి అందోళన ఉంటుందో

 

9) ఇపాక్సీ గులకరాయి ఫ్లోరింగ్

ఈ ఫ్లోరింగ్ ఆప్షన్ ఇపాక్సీ రెసిన్ ఇంకా అలకరణార్ధ గులకరాయి కలయిక, అలా ఒక ప్రత్యేక ఇంకా ఆకర్షణీయ రూపురేఖలని సంతరించుంటుంది. ఇది తరచు డాభాలు ఇంకా నడక దారులలాంటి బయటి అప్లికేషన్లలో అలాగే లోపలి అప్లికేషన్లయిన లాబీలు ఇంకా షోరూముల్లో వాడబడుతుంది. ఇపాక్సీ గులకరాయి ఫ్లోరింగ్ అద్భుతమైన జారుడు నిరోధకతని అందిస్తుంది ఇంకా దీన్ని వివిధ రంగులు ఇంకా ప్యాటర్న్స్ తో కస్టమైజ్ చెయ్యచ్చు, ఒక మన్నికగల ఇమ్కా కళ్ళకి అందంగా కనిపించే ఉపరితలాన్నిఅందిస్తూ.


ఇపాక్సీ ఫ్లోరింగ్ ప్రయోజనాలు



ఇపాక్సీ ఫ్లోరింగ్ ఎన్నో లాభాలనిస్తుంది, వాటిలో:

 

1) మన్నిక

ఇపాక్సీ ఫ్లోర్లు వాడక అరుగుదలకి అత్యంత ప్రతిరోధత కలిగి ఉంటాయి, వాటిని అధిక ట్రాఫిక్ ఉండే ప్రాంతాలకి సరైనవిగా చేస్తాయి. ధ్రుఢమైన లక్షణంకల ఇపాక్సీ ఫ్లోరింగ్ నిర్ధారించుకుంటుంది ప్రమాదకర సెటింగులలో కూడా అది తన సమగ్రతని మెయింటెయిన్ చేసేలా.

 

2) రసాయన ప్రతిరోధకత

ఇపాక్సీ ఫ్లోరింంగ్ వివిధ రసాయనాలని తట్టుకోగలదు, దాన్ని పారిశ్రామిక ఇంకా కమర్షియల్ సెటింగులకి సరైనదిగా చేస్తూ. ఈ లక్షణం వివిధ పారిశ్రామిక ఇంకా కమర్షియల్ సెటింగులకి తగినది, అంటే తయారీ ప్లాంట్లు, గిడ్దంగులు, గ్యారేజిలు ఇంకా ఆటోమోటివ్ సదుపాయాలు ఎక్కడ రసాయనాలకి గురవడం సాధారణమో.

 

3) సులువైన మెయింటెనెన్స్

ఇపాక్సీ ఫ్లోర్లు రంధ్రాలు లేనివి ఇంకా శుభ్రం చెయ్యడానికి సులువైనవి, కనిష్ట మెయింటెనెన్స్ అవసరమవుతూ. దీని నునుపైన, రంధ్రాలు లేని ఉపరితలం ధూళి, మురికి ఇంకా చెత్తని జమవకుండా ఆపుతుంది దాన్ని ప్రయాస లేకుండా శుభ్రం చేసేల చేస్తూ. ఇపాక్సీ ఫ్లోరింగ్ యొక్క ఈ తక్కువ మెయింటెనెన్స్ అంశం శుభ్రం చేసే పదార్ధాలపై సమయం, ప్రయాస ఇంకా డబ్బుని ఆదా చేస్తుంది.

 

4) అందమైన రూపురేఖలు

ఇపాక్సీ ఫ్లోరింగులోని అతుకులు లేని ఇంకా అధిక మెరుపు ఉపరితలం ఒక కళ్ళని ఆకట్టుకునే ఇంకా ప్రొఫెషనల్ రూపునిచ్చి ఏ వాతావరణానికైనా ఒక ఆడంబర స్పర్శనిస్తుంది. మీరు కోరిన అందానికి మలచగల సామర్ధ్యం ఇపాక్సీ ఫ్లోరింగుని పనితనపు ఇంకా చూపులని కట్టిపడేసే ఫ్లోర్లు రెంటికీ ఒక బహుముఖ ఎంపికగా చేస్తుంది.

 

5) సరసమైనది

ఇపాక్సీ ఫ్లోరింగ్ దాని దీర్ఘ జీవిత కాలానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆయుష్షు దీర్ఘకాల మన్నికలో ధర ఆదాగా మారుతుంది అలా ఇపాక్సీ ఫ్లోరింగ్ ని మొదటి పెట్టుబడి ఉన్నా ఒక ధర ఆదా ఆప్షనుగా చేస్తుంది.


తగిన ఇపాక్సీ ఫ్లోరింగ్ ని ఎన్నుకోవడం

మీ అవసరాల కోసం ఇపాక్సీ ఫ్లోరింగ్ ని ఎన్నుకునేటప్పుడు ఈ క్రింది ఆప్షన్లని పరిగణించండి: 

 

1) 100 శాతం ఘనాలున్న రెండు భాగాల ఇపాక్సీ ఫ్లోర్ కోటింగ్

100 శాతం ఘనాలున్న రెండు భాగాల ఇపాక్సీ ఫ్లోర్ కోటింగులు కాంక్రీట్ ఫ్లోర్లకి ఒక మందమైన, గట్టి ఇంకా కళ్ళని ఆకట్టుకునే ఫినిష్ ఇస్తాయి. ఈ కోటింగులలో పారంపరిక ద్రావకాలు ఉండవు కనుక వాటిని ఒక మన్నికగల ఇంకా ఆకర్షణీయ ఆప్షనుగా చేస్తాయి. అదనపు టెక్స్చర్ ఇమ్కా కస్టమైజేషన్ కోసం వాటిని అలంకరణార్ధ చిప్స్ తో కలిపి వాడచ్చు. ఉపరితలం సాధారణంగా 24 గంటల్లో పూర్తిగా గట్టిబడుతుంది. అయినా కానీ, అప్లికేషన్ సమయంలో వెలువడే తీవ్రమైన పొగల కారణంగా పూర్తి 100 శాతం ఘనాల ఇపాక్సీ కోటింగులని ఇన్స్టాల్ చెయ్యాలంటే సరైన వెంటిలేషన్ ఉండాలి. 100 శాతం ఘనాలున్న రెండు భాగాల ఇపాక్సీ కోటింగులు ఒక అద్భుతమైన ఎంపిక అధిక ట్రాఫిక్, తాకిడి ఇంకా రసాయనాలకి గురయ్యే ప్రాంతాలకి.

 

2) రెండు భాగాల నీటి బేస్డ్ ఇపాక్సీ ఫ్లోర్ కోటింగ్

వాటి సులువైన అప్లికేషన్ ఇంకా తక్కువ వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (VOCs) కారణంగా నీరున్న ఇపాక్సీ కోటింగులు ఒక ప్రఖ్యాత ఎంపిక. అవి ఇపాక్సీ రెసిన్ ఇంకా ఒక నీటి బేస్డ్ హార్డెనర్ లని కలిగి ఉంటాయి. ఈ కోటింగులు అధిక రసాయన ప్రతిరోధకత అవసరంలేని ప్రాంతాలకి తగినవి కానీ మన్నికని ఇంకా అతుకులు లేని ఫినిష్ నిస్తాయి. నీరున్న ఇపాక్సీ కోటింగులు సాధారణంగా రెసిడెన్షియల్ గ్యారేజిలు, బేస్మెంట్లు ఇంకా లైట్ కమర్షియల్ స్థలాలలో వాడాబడతాయి. అవి ఒక రంగుల శ్రేణిలో లభిస్తాయి ఇంకా కావలసిన అందమైన ప్రభావం కోసం కస్టమైజ్ చెయ్యచ్చు.

 

3) ఒక భాగపు ఫ్లోర్ కోటింగ్

ఒక భాగపు ఇపాక్సీ ఫ్లోర్ కోటింగులు వాటి రెండు భాగాల ప్రతిరూపాలతో పోలిస్తే అప్లై చేయడానికి సులువైనవి ఇంకా తక్కువ తయారీ అవసరమవుతుంది. అవి ముందే మిక్సయ్యి, వాడకానికి సిద్ధంగా వస్తాయి ఖచ్చితమైన మిక్సింగ్ నిష్పత్తుల అవసరాన్ని తొలగిస్తూ. ఒక భాగపు ఇపాక్సీ కోటింగులు చక్కటి మన్నిక ఇంకా ప్రతిరోధకత ఇచ్చినా, అవి సాధారణంగా కనిష్ట ట్రాఫిక్ ఉన్న లైట్ డ్యూటీ అప్లికేషన్లకి సిఫారసు చేయబడతాయి. అవి మామూలుగా రెసిడెన్షియల్ ప్రాంతాలు స్థలాలు, చిన్న రిటెయిల్ ప్రాంతాలు లేదా అప్పటికే ఉన్న ఫ్లోరింగ్ సిస్టంకి ఒక రక్షణ కోటింగులా వాడబడతాయి. అయినా ఇది ముఖ్యం ఒక భాగపు ఇపాక్సీ కోటింగులు రెండు భాగాల ఇపాక్సీ కోటింగిలలాగా అదే స్థాయి మన్నిక ఇంకా రసాయన ప్రతిరోధకతని ఇవ్వలేవు. 



ఒక భాగపు ఇపాక్సీ ఫ్లోర్ కోటింగులు వాటి రెండు భాగాల ప్రతిరూపాలతో పోలిస్తే అప్లై చేయడానికి సులువైనవి ఇంకా తక్కువ తయారీ అవసరమవుతుంది. అవి ముందే మిక్సయ్యి, వాడకానికి సిద్ధంగా వస్తాయి ఖచ్చితమైన మిక్సింగ్ నిష్పత్తుల అవసరాన్ని తొలగిస్తూ. ఒక భాగపు ఇపాక్సీ కోటింగులు చక్కటి మన్నిక ఇంకా ప్రతిరోధకత ఇచ్చినా, అవి సాధారణంగా కనిష్ట ట్రాఫిక్ ఉన్న లైట్ డ్యూటీ అప్లికేషన్లకి సిఫారసు చేయబడతాయి. అవి మామూలుగా రెసిడెన్షియల్ ప్రాంతాలు స్థలాలు, చిన్న రిటెయిల్ ప్రాంతాలు లేదా అప్పటికే ఉన్న ఫ్లోరింగ్ సిస్టంకి ఒక రక్షణ కోటింగులా వాడబడతాయి. అయినా ఇది ముఖ్యం ఒక భాగపు ఇపాక్సీ కోటింగులు రెండు భాగాల ఇపాక్సీ కోటింగిలలాగా అదే స్థాయి మన్నిక ఇంకా రసాయన ప్రతిరోధకతని ఇవ్వలేవు.



సంబంధిత కథనాలు




సిఫార్సు చేయబడిన వీడియోలు





గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

Loading....