మార్చి 25, 2019
కాంట్రాక్టర్ మరియు ఆర్కిటెక్ట్‌కి మధ్య గల తేడాను అర్థంచేసుకోవడం చాలా ముఖ్యం.
ఆర్కిటెక్ట్ అంటే ఎవరు? సింపుల్‌గా చెప్పాలంటే ఆర్కిటెక్ట్ మీ ఇంటి మొత్తం డిజైన్‌కి ఇన్‌చార్జి. నిర్మాణ ప్రక్రియ అంతటా ఆర్కిటెక్ట్ ఉంటారు, కానీ అతని పనిలో నాలుగింట మూడు వంతులు ప్రణాళిక దశలో పూర్తయిపోతుంది.
ఆర్కిటెక్ట్ ఉండటం వల్ల మీరు మెరుగ్గా ప్రణాళిక చేసుకోవడానికి మరియు వ్యయాన్ని మరింతగా అదుపు చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. మీ ఇంటి డిజైనింగ్ మరియు ప్రణాళికలోనే కాకుండా, మీ ఆర్కిటెక్ట్ వీటికి కూడా సహాయపడతారు:
• కావలసిన అనుమతులు పొందడం- నిర్మాణం ప్రారంభించడానికి, ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికెట్ తదితరవి పొందడానికి అనుమతి.
• మీ ఇంటి నిర్మాణానికి నమ్మకమైన కాంట్రాక్టర్‌ని కనుగొనడం
• పర్యావరణ నిబంధనలు వేటినీ ప్రాజెక్టు అతిక్రమించకుండా చూడటం.
మీరు మీ ప్రణాళికను పూర్తిచేయడానికి సహాయపడిన తరువాత, ఆర్కిటెక్ట్ పని మానిటర్‌గా పనిచేయడం మరియు మొత్తం భవనం డిజైన్‌ని నిర్మాణం అనుసరించబడిందని నిర్థారించుకోవడం.
This website uses cookies to serve content relevant for you and to improve your overall website
experience.
By continuing to visit this site, you agree to our use of cookies.
Accept
మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి
UltraTech is India’s No. 1 Cement
Address
"B" Wing, 2nd floor, Ahura Center Mahakali Caves Road Andheri (East) Mumbai 400 093, India
© 2020 అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది, అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్.