మీరు నిర్మాణానికి ఎడారి ఇసుకను ఎందుకు ఉపయోగించకూడదు?

 

మార్చి 25, 2019

మీ ఇంటిని నిర్మించేందుకు ఎప్పుడూ సముద్ర లేదా ఎడారి ఇసుక ఉపయోగించకండి. ఈ ఇసుక ప్రకాశంగా, మెరుస్తూ కనిపిస్తుంది, అంతేకాదు ఇవి చాలా మేలిమిగా మరియు గుండ్రంగా ఉంటాయి. ఈ రకమైన ఇసుకను ఉపయోగించడం వల్ల స్ట్రక్చర్‌ బలహీనపడుతుంది. పైగా, సముద్రపు ఇసుకలో ఉప్పు ఉంటుంది, ఇది స్టీల్‌ మరియు ప్లాస్టర్‌కి మంచిది కాదు. దీర్ఘ కాలంలో, ఈ ఇసుకను ఉపయోగించడం వల్ల మీ ఇంటి మన్నిక మరియు దృఢత్వంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.

పర్యావరణానికి ఇది కలిగించే డేమేజ్‌ కారణంగా, ఇటీవల కాలంలో నది ఇసుకను ఎక్కువగా మైనింగ్‌ చేయడంపై ప్రభుత్వం బలంగా విరుచుకుపడుతోంది. సరఫరా తగ్గిన కారణంగా, దీనికి బదులుగా సముద్రం లేదా ఎడారి ఇసుకనుమీ కాంట్రాక్టర్‌ సూచించవచ్చు; కాబట్టి దీనిని ఉపయోగించవద్దని దయచేసి అతనికి సలహా ఇవ్వండి. నిర్మాణానికి నది ఇసుక లేదా తయారుచేసిన ఇసుకనుమాత్రమే ఉపయోగించవలసిందిగా నొక్కి చెప్పండి.


అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే పేరును నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే నంబర్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే పిన్‌కోడ్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే కేటగిరీని ఎంచుకోండి
చెల్లుబాటు అయ్యే ఉప కేటగిరీని నమోదు చేయండి

ఈ ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మీరు అల్ట్రాటెక్ సిమెంట్‌కు అనుమతినిస్తున్నారు.

దయచేసి ముందుకు కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి