భద్రతకు తొలి ప్రాధాన్యం. ఆన్‌- సైట్‌ భద్రతకు గైడ్‌

మార్చి 25, 2019

గృహ నిర్మాణ ప్రక్రియలో, సైట్‌లోని కార్మికుల భద్రతను పర్యవేక్షించవలసిన బాధ్యత మీకు ఉంది. ప్రారంభించే ముందు, మీరు భద్రత చర్యలను మీ కాంట్రాక్టరుతో చర్చించాలి మరియు ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలి.

వ్యక్తిగత సామర్థ్యంతో మీరు సైట్‌ని పర్యవేక్షించేటప్పుడు, వీటిని నిర్థారించుకోండి:

•    స్థలంలో ప్రాథమిక చికిత్స కిట్‌ ఉందని

•    ఇటుకలు మరియు బ్లాక్‌ మేసన్‌లు గట్టి టోపీ మరియు చలువకళ్ళద్దాలు ధరించారని

•    కార్మికులందరూ జారిపోని వర్క్‌ బూట్లు ధరించడం

•   అనుభవం గల ఎవరైనా పరంజా పనిని సంభాళించడం

•    ఉపయోగించడానికి ముందు, పైన మరియు కింద నిచ్చెనలు కట్టేయబడ్డాయని

•   షిఫ్ట్‌ చివరలో, ఏవైనా పదునైన వస్తువులు మరియు స్థలం నుంచి కరెంట్‌ పరికరాలు తొలగించారని

•    రసాయనిక కంటెయినర్‌లన్నిటికీ రసాయనిక ప్రమాద చిహ్నం ఉందని

•    ప్రతి రోజు ఆరంభంలో, కాంట్రాక్టర్‌ నుంచి భద్రతపరమైన సమాచారం తీసుకోవాలి.

వాతావరణ పరిస్థితులను బట్టి, కార్మికులు తగు విధంగా హైడ్రేషన్‌తో ఉన్నారని నిర్థారించుకోవాలి. ఒకవేళ ఎవరైనా కార్మికుడు తన ఆరోగ్యం గురించి ఫిర్యాదు చేస్తే, మీరు వెంటనే దీనిని మీ కాంట్రాక్టర్‌తో చర్చించాలి.

బాధ్యతాయుతమైన హోమ్‌ బిల్డరుగా మరియు మీ నిర్మాణ స్థలంలో అత్యున్నత భద్రత ప్రమాణాలను నిర్వహిస్తుంటే, కార్మికులందరికీ అతితక్కువ రిస్కుతో ప్రాజెక్టు సకాలంలో పూర్తయ్యేలా మీరు చూడాలి.


అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే పేరును నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే నంబర్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే పిన్‌కోడ్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే కేటగిరీని ఎంచుకోండి
చెల్లుబాటు అయ్యే ఉప కేటగిరీని నమోదు చేయండి

ఈ ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మీరు అల్ట్రాటెక్ సిమెంట్‌కు అనుమతినిస్తున్నారు.

దయచేసి ముందుకు కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి