భూమి వివాదాల్లో నివారించవలసిన కొన్ని విషయాలు

మార్చి 25, 2019

మీ ఇల్లు నిర్మించేటప్పుడు మరియు అంతకుముందు మీకు గల అతిపెద్ద ఆందోళన బడ్జెట్‌ని అదుపులో ఉంచుకోవడం. మీ బడ్జెట్‌ని అదుపులో ఉంచుకునేందుకు అత్యంత విస్త్రుతంగా ఉపయోగించే పద్దతుల్లో ఒకటి బడ్జెట్‌ ట్రాకర్‌ని ఉపయోగించడం.

బడ్జెట్‌ ట్రాకర్‌ అనేది ఆర్థికపరమైన లావాదేవీలన్నిటినీ మీకు తెలియజేసే లెడ్జర్‌.

ట్రాకర్‌లో భాగంగా, మీరు రాసిపెట్టుకోవాలి:

•    ప్రాజెక్టు యొక్క మొత్తం ఖర్చుపై ప్రాథమిక అంచనా (అత్యవసర ఫండ్‌గా 10-15% పక్కన పెట్టుకోవాలి).

•  నిర్మాణంలో ప్రతి రోజు చివరలో, ఖర్చులన్నిటినీ అప్‌డేట్‌ చేసుకుని బ్యాలెన్స్‌ని చెక్‌ చేసుకోవాలి.

•   వారం ఆరంభంలో, ఆ వారానికి అయ్యే ఖర్చును అంచనావేసి దానిని పక్కన పెట్టుకోవడానికి ప్రయత్నించండి.

లెడ్జర్‌ని వివరంగా నిర్వహించడం వల్ల మీరు ఖర్చులను అదుపులో ఉంచుకోవడమే కాకుండా, ఆర్కిటెక్ట్‌, కాంట్రాక్టర్‌ లేదా ఇంజినీర్తో భవిష్యత్తులో తలెత్తే ఏవైనా వివాదాల నుంచి మిమ్మల్ని రక్షించుకునేందుకు కూడా సహాయపడుతుంది.


అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే పేరును నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే నంబర్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే పిన్‌కోడ్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే కేటగిరీని ఎంచుకోండి
చెల్లుబాటు అయ్యే ఉప కేటగిరీని నమోదు చేయండి

ఈ ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మీరు అల్ట్రాటెక్ సిమెంట్‌కు అనుమతినిస్తున్నారు.

దయచేసి ముందుకు కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి