మీరు మీ ఇంటి ప్లంబింగ్‌కి ప్రణాళిక చేసుకునేందుకు సహాయపడే సూచనలు

ప్లంబింగ్‌ మీ ఇంట్లో ముఖ్యమైన అంశం, ఎందుకంటే మీ కిచెన్‌, బాత్‌రూమ్‌, లాన్‌ తదితర వాటికి నీటి రాకపోకలు నిలకడగా ఉండేలా చేస్తుంది. సరైన, మన్నికైన ప్లంబింగ్‌ వ్యవస్థ ఉండేలా, ప్లానింగ్‌ దశ నుంచే అదనపు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.

How to Choose the right pipes for the Plumbing of your Home
మీఇంటికిప్లంబింగ్‌ సర్వోత్తమంగాచేసేందుకుఇక్కడ 3 సూచనలుఇస్తున్నాము
How to Choose the right pipes for the Plumbing of your Home
సరైనపైప్‌లుఎంచుకోండి

                   మీనీటిపైపులసైజుమరియుమెటీరియల్‌              నీటిపీడంపైఆధారపడిఉంటాయి. మెటాలిక్‌ పైపులు, వాటిదృఢత్వంమరియుమన్నికకారణంగానీటిపంపులకుమరియుసబ్‌మెర్సిబుల్స్‌కికనెక్షన్‌లకుఅనువైనవి.

తెలివిగాప్రణాళికచేసుకోండి

మీఇంటిలేఅవుట్‌నిప్రణాళికచేసుకునేటప్పుడు, కిచెన్‌, బాత్‌రూమ్‌లుమరియులాండ్రీరూమ్‌ పరస్పరందగ్గరగాఉండాలి- ఇదిపైపింగ్‌ ఖర్చునుఆదాచేస్తుందిమరియుజాయింట్లవద్దలీకేజ్‌ కలిగేఅవకాశాలనుతగ్గిస్తుంది.

పైపింగ్‌నిదాచివుంచుట

ఇంకా, మీఇంటికిపైపింగ్‌ పైకికనిపించకుండాచేయాలనేవిషయంప్రణాళికదశల్లోనిర్ణయించుకోవచ్చు. పైపులనుబిగించడంమీఇంటియొక్కరూపంనాశనంకాకుండాఉండటానికిమీకుసహాయపడుతుంది.

మీఇంట్లోపగుళ్ళనునివారించేందుకుమీఇంటిని ర్మాణంలోక్యూరింగ్‌పైకొన్నిసూచనలుఇస్తున్నాము
.ఇలాంటిమరిన్నిసూచనలకోసం, www.ultratechcement.com చూడండి.

అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే పేరును నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే నంబర్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే పిన్‌కోడ్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే కేటగిరీని ఎంచుకోండి
చెల్లుబాటు అయ్యే ఉప కేటగిరీని నమోదు చేయండి

ఈ ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మీరు అల్ట్రాటెక్ సిమెంట్‌కు అనుమతినిస్తున్నారు.

దయచేసి ముందుకు కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి