ప్లంబింగ్ మీ ఇంట్లో ముఖ్యమైన అంశం, ఎందుకంటే మీ కిచెన్, బాత్‌రూమ్, లాన్ తదితర వాటికి నీటి రాకపోకలు నిలకడగా ఉండేలా చేస్తుంది. సరైన, మన్నికైన ప్లంబింగ్ వ్యవస్థ ఉండేలా, ప్లానింగ్ దశ నుంచే అదనపు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.
మీనీటిపైపులసైజుమరియుమెటీరియల్ నీటిపీడంపైఆధారపడిఉంటాయి. మెటాలిక్ పైపులు, వాటిదృఢత్వంమరియుమన్నికకారణంగానీటిపంపులకుమరియుసబ్‌మెర్సిబుల్స్‌కికనెక్షన్‌లకుఅనువైనవి.
మీఇంటిలేఅవుట్‌నిప్రణాళికచేసుకునేటప్పుడు, కిచెన్, బాత్‌రూమ్‌లుమరియులాండ్రీరూమ్ పరస్పరందగ్గరగాఉండాలి- ఇదిపైపింగ్ ఖర్చునుఆదాచేస్తుందిమరియుజాయింట్లవద్దలీకేజ్ కలిగేఅవకాశాలనుతగ్గిస్తుంది.
ఇంకా, మీఇంటికిపైపింగ్ పైకికనిపించకుండాచేయాలనేవిషయంప్రణాళికదశల్లోనిర్ణయించుకోవచ్చు. పైపులనుబిగించడంమీఇంటియొక్కరూపంనాశనంకాకుండాఉండటానికిమీకుసహాయపడుతుంది.
మీఇంట్లోపగుళ్ళనునివారించేందుకుమీఇంటిని ర్మాణంలోక్యూరింగ్‌పైకొన్నిసూచనలుఇస్తున్నాము
.ఇలాంటిమరిన్నిసూచనలకోసం, www.ultratechcement.com చూడండి.
మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి