విండో & డోర్ ఇన్‌స్టాలేషన్ సమయంలో పరిగణించవలసిన విషయాలు

ఆగస్టు 25, 2020

మీ ఇంటి తలుపులు మరియు కిటికీలు ఇంటి సమగ్ర నిర్మాణంలో ఇచ్చే ఫినిషింగ్‌ టచ్‌లో్ భాగం. మీరు ఈ దశకు చేరుకుంటే, మీ ఇంటి నిర్మాణం దాదాపుగా పూర్తిచేసినట్లే, కాబట్టి తలుపులు మరియు కిటికీలను సరిగ్గా బిగించేందుకు ఈ ముఖ్యమైన పాయింట్లు గుర్తుంచుకోండి.

  • అత్యధిక తలుపుల మరియు కిటికీల ఫ్రేమ్‌లను కలపతో తయారుచేస్తారు. ఇవి ఇతర మెటీరియల్స్‌ కంటే త్వరగా క్షీణిస్తుంటాయి. కాబట్టి కాంక్రీట్‌, మెటల్‌ లేదా పివిసి లాంటి మెటీరియల్స్‌ని ఉపయోగించడం పరిశీలించండి.
  • గోడలకు తలుపు మరియు కిటికీ ఫ్రేమ్‌లు బిగించేటప్పుడు, ఎలైన్‌మెంట్‌ సరిగ్గా ఉండేలా చూసేందుకు ప్లంబోబ్‌ని ఉపయోగించండి.
  • గోడలకు ఫ్రేమ్‌లను బిగించడానికి, మీరు హోల్డ్‌ఫాస్ట్‌లను ఉపయోగించవలసి ఉంటుంది, ఇవి జడ్‌-ఆకారంలో ఉండే క్లాంప్‌లు.
  • తలుపులకు దాదాపుగా మూడు హోల్డ్‌ఫాస్ట్‌లు మరియు కిటికీలకు రెండు అవసరమవుతాయి. ఒకసారి మీరు వీటిని బిగిస్తే మీరు వీటిని మరియు ఫ్రేమ్‌ల్లోని ఏవైనా ఖాళీలను కాంక్రీటుతో నింపవచ్చు.

మీ ఇంటి యొక్క తలుపులు మరియు కిటికీల ఫ్రేమ్‌లు సరిగ్గా బిగించేందుకు మీకు ఉపయోగపడగల కొన్ని సూచనలను ఇక్కడ ఇస్తున్నాము.


అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే పేరును నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే నంబర్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే పిన్‌కోడ్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే కేటగిరీని ఎంచుకోండి
చెల్లుబాటు అయ్యే ఉప కేటగిరీని నమోదు చేయండి

ఈ ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మీరు అల్ట్రాటెక్ సిమెంట్‌కు అనుమతినిస్తున్నారు.

దయచేసి ముందుకు కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి