మీ కాంట్రాక్టర్‌తో ఒప్పందంపై సంతకం చేయవలసిన ప్రాముఖ్యత

మార్చి 25, 2019

మీ కాంట్రాక్టరు నుంచి జవాబుదారీతనం ఉండేలా చూసేందుకు అత్యుత్తమ పద్ధతి ఒప్పందంపై అతనితో సంతకం చేయించడమే. కాంట్రాక్టర్‌ తన కాలావధికి కట్టుబడితే మరియు సకాలంలో డెలివర్‌ చేస్తే, మీరు మీ బడ్జెట్‌ లోపు ఉంటారు. పైగా, భవిష్యత్తులో వివాదాలు ఏవైనా నివారించడానికి ఇది సహాయపడుతుంది.

మీరు ఒప్పందం డాక్యుమెంట్‌ తయారుచేయడానికి ముందు, సొంత ఇంటిని నిర్మించుకున్న మీ బంధువులు, పరిచయస్తులు మరియు పొరుగువారితో మాట్లాడండి. కాంట్రాక్టర్‌తో ఉత్పన్నమయ్యే విషయాలపై ఇవి మీకు ఇన్‌సైట్‌లు ఇస్తుంది. మీ ఒప్పందంలో ఇవి ఉండేలా నిర్థారించుకోండి:

•    సర్వీసుల ఖర్చు, అంటే కాంట్రాక్టర్‌ ఫీజు మరియు కూలి ఖర్చు

•    కూలీలను వినియోగించుట మరియు కాలావధి

•    నిర్మాణం పూర్తిచేసిన తేదీ

•    అనుకోని అవసరాలకు ప్రొవిజనల్‌ ఫండ్స్‌

వీలైతే, మీ డాక్యుమెంట్‌ని లీగల్‌ నిపుణుడితో చెక్‌ చేయించుకున్న తరువాత మాత్రమే సంతకం చేయండి.కాంట్రాక్టర్‌ మరియు మీరు సంతకం చేసిన తరువాత, దయచేసి ఒప్పందాన్ని నోటరీ చేయించండి.


అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే పేరును నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే నంబర్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే పిన్‌కోడ్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే కేటగిరీని ఎంచుకోండి
చెల్లుబాటు అయ్యే ఉప కేటగిరీని నమోదు చేయండి

ఈ ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మీరు అల్ట్రాటెక్ సిమెంట్‌కు అనుమతినిస్తున్నారు.

దయచేసి ముందుకు కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి