మీరు ఇంటిని ఒక్కరే నిర్మించలేరు. మీకు సహాయపడేందుకు నిపుణులతో కూడిన సమర్థవంతమైన టీమ్ అవసరం- ఆర్కిటెక్ట్, ఇంజినీర్, కాంట్రాక్టర్ మరియు మేసన్. మీ ఇల్లు ఎంత బాగా మారుతుందనేది మీరు ఈ టీమ్‌ని ఎలా ఎంచుకున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది.
మీరు కాంట్రాక్టర్ లేదా మేసన్‌ని సంప్రదించే ముందు, వాళ్ళకు గల పని అనుభవం మరియు గతంలో చేసిన ప్రాజెక్టులు, వాటిని సకాలంలో పూర్తిచేశారా లేదా అనే విషయం గురించి విచారించండి. మీ సహచ ఇంటి యజమానులను అడగటం మంచి ఆలోచన.
మీ కాంట్రాక్టర్ మరియు మేసన్‌తో మీరు సంతకం చేసిన కాంట్రాక్టులో ప్రాజెక్టు మరియు చెల్లింపులు వివరాలను మరియు వాతావరణం తీసుకొచ్చిన ఏవైజా జాప్యాలను కూడా పేర్కొనాలి. సంతకం చేయడానికి ముందు మీ ఇంజినీర్ మరియు ఆర్కిటెక్ట్‌తో తుది కాంట్రాక్టు నడపండి.
మీ కాంట్రాక్టర్ మరియు మేసన్‌తో మీ ప్లాన్ వివరాలను పంచుకోండి, దీనివల్ల అందరికీ ఇది తెలుస్తుంది. కాల వ్యవధులు, మెటీరియల్స్, కూలి వ్యయం మరియు మొత్తం బడ్జెట్‌ని చర్చించండి.
ఈచర్యలన్నిటినీతీసుకుంటేమీరుప్రారంభించడానికిసిద్ధంగాఉంటారు. మీకొత్తఇంటినినిర్మించుకోవడంపెద్దపని, కాబట్టిమీకుసహాయపడేవారినిఎంచుకునేటప్పుడు, ఈఅంశాలనుదృష్టిలోఉంచుకునిఉత్తమవాటినిఎంచుకోండి.
ఇలాంటి మరిన్ని సూచనల కోసం, #బాత్ఘర్కి లో www.ultratechcement.com ని అనుసరించండి.
మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి