ప్రీ కన్స్ట్రక్షన్ యాంటీ టెర్మైట్ ట్రీట్‌మెంట్ యొక్క ప్రాముఖ్యత

మార్చి 25, 2019

నిర్మాణంలో కలప ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎక్కడ కలప ఉన్నా, చెదలు ఉండిపోతాయి మరియు పరీక్షించకుండా వదిలేస్తే,ఈ కీటకాలు స్ట్రక్చర్‌ని గణనీయంగా డేమేజ్‌ కలిగిస్తాయి.

చెదలు బెడదను ఎదర్కొనేందుకు, నిర్మాణంలోని వివిధ దశల్లో చెదలు-నిరోధక రసాయనాలను పిచికారి చేసేందుకు మీరు తప్పకుండా నిపుణుడిని పెట్టుకోవాలి. పిచికారి తప్పకుండా పునాది నుంచి ప్రారంభమై ఇల్లు పూర్తయ్యేంత వరకు కొనసాగాలని గుర్తుపెట్టుకోండి.

చెదలు బెడదను విస్మరించడం మీకు ప్రియం కావచ్చు. త్వరగా చర్య తీసుకోండి, ఫలితం తరువాత పొందండి.


అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే పేరును నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే నంబర్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే పిన్‌కోడ్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే కేటగిరీని ఎంచుకోండి
చెల్లుబాటు అయ్యే ఉప కేటగిరీని నమోదు చేయండి

ఈ ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మీరు అల్ట్రాటెక్ సిమెంట్‌కు అనుమతినిస్తున్నారు.

దయచేసి ముందుకు కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి