మీఇంటినినిర్మించేటప్పుడుమీజీవితపొదుపుల్లోగణనీయమైనమొత్తాన్నిమీరుఖర్చుపెడతారు. అనవసరమైనఖర్చులుతగ్గించుకునేందుకుసహాయపడేకొన్నిసూచనలనుఇక్కడఇస్తున్నాము.
ఇంటికి డిజైన్ చేసేటప్పుడు మీ కుటుంబం యొక్క భవిష్యత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకోండి, ఉదా: మీ చంటిబిడ్డ పెరిగి పెద్దవాడైనప్పుడు ఉపయోగించుకునే అదనపు గది లాంటివి. ఒకసారి మీ ఇంటి నిర్మాణం పూర్తయితే, దీనికి అదనంగా చేర్చేవి ఏవైనా చాలా ఖర్చుతో కూడివుంటాయి.
అడ్డంగా కంటే నిలువుగా నిర్మించుకోవడం చౌకగా ఉంటుందనే విషయం గుర్తుంచుకోండి, అంటే గ్రౌండ్ స్థాయిలో మూడు గదుల భవనం నిర్మించే బదులుగా మీ ఇంటికి మరొక ఫ్లోర్ వేయడం ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది.
భారీగా కాకుండా అవసరమైన ప్రకారం మెటీరియల్స్‌ని కొనండి, ఎందుకంటే ఇది వృధాని తగ్గించుకునేందుకు సహాయపడుతుంది.
మీ భవనం మెటీరియల్స్‌ని స్థానికంగా సమకూర్చుకోండి. సరఫరాపై మీకు మెరుగ్గా నియంత్రణ ఇవ్వడమే కాకుండా, రవాణా ఖర్చులు కూడా ఆదా చేస్తుంది.
మెటీరియల్‌ని ఉపయోగించుట మరియు ఖర్చుల జాడ మెరుగ్గా తెలుసుకునేందుకు సైట్‌లో భవనం మెటీరియల్ స్టాక్ రోజూ తెలుసుకోండి.
మీఇంట్లోపగుళ్ళనునివారించేందుకుమీఇంటినిర్మాణం
లోక్యూరింగ్‌పైకొన్నిసూచనలుమాత్రమేఉన్నాయి.
ఇలాంటిమరిన్నిసూచనలకొరకు, www.ultratechcement.com
మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి