పునాది వేసేటప్పుడు పర్యవేక్షణ

ఎందుకు అత్యావశ్యకమో

ఇక్కడ ఇస్తున్నాము

మార్చి 25, 2019

ఇల్లు దృఢంగా ఉండటం లోని రహస్యం బలమైన పునాదిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, పునాది వేయడాన్ని పర్యవేక్షించేటప్పుడు మీరు అప్రమత్తంగా ఉండటం అత్యావశ్యం. ఇంటీరియర్‌ల మాదిరిగా కాకుండా, పునాదిని ఒకసారి వేస్తే, దీనిని మార్చలేరు.

మీ ఇంటి పునాది మీ ప్లాట్‌లోని నేలపై (గట్టిగా లేదా మెత్తగా) మరియు ఇంటి ఎత్తుపై ఆధారపడి ఉంటుంది. ఉత్తమంగా అర్థంచేసుకునేందుకు, దయచేసి మీ ఆర్కిటెక్ట్‌ని సంప్రదించండి.

మొదటగా, పిచ్చి మొక్కలు మరియు కలుపులను స్థలం నుంచి తొలగించాలి. బరువు మోసే సామర్థ్యాన్ని పెంచేందుకు గోడలు, పిల్లర్‌లకు పునాది మార్కింగులకు బయటకు స్థలం ఇవ్వాలి. తవ్విన తరువాత, ఏవైనా బోలు స్పాట్‌లు ఉన్నాయేమో మీ కాంట్రాక్టర్‌తో చెక్‌ చేయించండి మరియు వాటిని కాంక్రీటుతో నింపించండి.

పిల్లర్‌లు సరిగ్గా ఎలైన్‌ అయ్యాయని నిర్థారించుకోండి. ఈ పిల్లర్ల నిర్మాణం పూర్తయిన తరువాత, ఏవైనా బోలు స్పాట్‌లను తప్పకుండా నింపండి. ఏడు నుంచి పద్నాలుగు రోజుల పాటు పునాదిపై తప్పకుండా క్యూరింగ్‌ చేయండి.

తవ్విన తరువాత మరియు పునాదిని పూర్తిచేసిన మీదట చెదలు నిరోధక చికిత్స చేయవచ్చు.


అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే పేరును నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే నంబర్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే పిన్‌కోడ్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే కేటగిరీని ఎంచుకోండి
చెల్లుబాటు అయ్యే ఉప కేటగిరీని నమోదు చేయండి

ఈ ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మీరు అల్ట్రాటెక్ సిమెంట్‌కు అనుమతినిస్తున్నారు.

దయచేసి ముందుకు కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి