నిర్మాణంలో డబ్బు ఆదా చేసేందుకు సూచనలు

మార్చి 25, 2019

మీ ఇంటిని నిర్మించే ప్రక్రియలో ఖర్చులు ఆదాచేసేందుకు సహాయపడే కొన్ని చిట్కాలను ఇక్కడ ఇస్తున్నాము.

ప్రతి ఒక్కదానినీ ముందుగా ప్రణాళిక చేసుకోవడం మొట్టమొదటి మరియుఅత్యంత ముఖ్యమైన సూచన.

ఎల్లప్పుడూ ప్రీ-అప్రూవ్‌డ్‌ హోమ్‌ లోన్‌ తీసుకోండి. పర్సనల్ లోన్స్‌ ఖరీదైనవి.

మీ స్థలాన్ని బాగా మరియు ఖర్చు తగ్గేందుకు వీలుగా అడ్డంగా కాకుండా నిలువుగా నిర్మించాలి. ఉదాహరణకు, నాలుగు బెడ్‌రూమ్‌లతో సింగిల్‌ అంతస్తు ఇంటికి బదులుగా ప్రతి ఫ్లోర్‌కి రెండు బెడ్‌రూమ్‌ల చొప్పున రెండు అంతస్తుల ఇల్లు నిర్మించండి.

వీలైన చోటల్లా, మెటీరియల్స్‌ మొత్తాన్ని స్థానికంగా తీసుకోండి. ఇలా స్థానికంగా తీసుకోవడం వల్ల, మీకు రవాణా ఖర్చు తగ్గుతుంది.

అనుభవజ్ఞుడైన కాంట్రాక్టర్‌ని నియమించుకోవడం వల్ల మీకు ఖర్చు అదుపులో ఉంటుంది.


అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే పేరును నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే నంబర్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే పిన్‌కోడ్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే కేటగిరీని ఎంచుకోండి
చెల్లుబాటు అయ్యే ఉప కేటగిరీని నమోదు చేయండి

ఈ ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మీరు అల్ట్రాటెక్ సిమెంట్‌కు అనుమతినిస్తున్నారు.

దయచేసి ముందుకు కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి