త్వరగా మీ ఇంటికి సరైన స్టీల్‌ని ఎంచుకొనుట

మార్చి25, 2019

సిమెంట్‌, ఇసుక మరియు కాంక్రీట్‌ మాదిరిగా, మీ ఇంటిని నిర్మించడంలో స్టీల్‌ కీలకమైన ఇన్‌గ్రీడియంట్‌. స్టీల్‌ని ఎంచుకునేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన కొన్ని ముఖ్య విషయాలను ఇక్కడ ఇస్తున్నాము.

మీరు ప్రఖ్యాత కంపెనీల నుంచి స్టీల్‌ కొనండి మరియు బార్స్‌పై ఐఎస్‌ఒ లేదా ఐఎస్‌ఐ సర్టిఫికేషన్‌ ఉందేమో చెక్‌ చేయండి. స్టీల్‌ని డెలివర్‌ చేసినప్పుడు. బార్‌లు ఒకే పొడవులో ఉన్నాయని (ప్రామాణిక పొడవు 12 మీ) మరియు వాటిల్లో పగుళ్ళు, తుప్పు, ఆయిల్‌ లేదా మురికి లేవని నిర్థారించుకోండి. స్టీల్‌ బార్స్‌ని నిల్వచేసేటప్పుడు, గ్రౌండ్‌తో నేరుగా కాంటాక్టు కాకుండా చూడండి.

ఏదైనా స్థిరత్వం లేకపోతే, మీ కాంట్రాక్టరుకు తెలియజేయండి మరియు ఇది సరిగ్గా పరిష్కరించబడిందని నిర్థారించుకోండి.


అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే పేరును నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే నంబర్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే పిన్‌కోడ్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే కేటగిరీని ఎంచుకోండి
చెల్లుబాటు అయ్యే ఉప కేటగిరీని నమోదు చేయండి

ఈ ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మీరు అల్ట్రాటెక్ సిమెంట్‌కు అనుమతినిస్తున్నారు.

దయచేసి ముందుకు కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి