మీ ఇంటికి అత్యుత్తమ సిమెంట్‌ని ఎంచుకునేందుకు త్వరిత గైడ్‌

మార్చి25, 2019

ఇంటిని నిర్మించే ప్రక్రియలో సాధారణంగా అనేక దశలు ఉంటాయి మరియు ఈ దశల్లో అత్యధిక వాటిల్లో, మీరు కోరుకున్న సిమెంట్‌ కీలక పాత్ర పోషిస్తుంది.

ఇంటిని నిర్మించేందుకు ప్రధానంగా మూడు రకాల సిమెంట్‌ ఉంటుంది- ఒపిసి, పిపిసి మరియు పిఎస్‌సి. ఈ మూడింటిలో, ఒపిసి మీకు దాదాపుగా ప్రతి చోట దొరుకుతుంది, కాపీపి పిపిసి మరియు పిఎస్‌సి మెరుగైన దృఢత్వం మరియు సర్వోన్నత మన్నిక ఇస్తాయి.

సిమెంట్‌ని కొనడానికి ముందు, తయారుచేసిన తేదీని తప్పకుండా పరీక్షించాలి. సిమెంట్‌ బస్తా 90 రోజుల కంటే పురాతనమైనది అయితే, మీరు మీ ఇంజినీర్‌ని సంప్రదించాలి. బ్యాగ్‌కి పక్క వైపున ముద్రించబడిన ఐఎస్‌ఐ స్టాంప్ మరియు ఎంఆర్‌పి లాంటి ఇతర ముఖ్యమైన వివరాలతో పాటు, తయారీ తేదీ మీకు కనిపిస్తుంది. సిమెంట్‌ బస్తాలో గడ్డలు ఉన్నాయేమో తప్పకుండా చెక్‌ చేయండి, గడ్డలు ఉంటే ఆ సిమెంట్‌ నిర్మాణానికి అనువుగా ఉండదు.

సరైన సిమెంట్‌ని ఎంచుకునే ప్రయత్నంలో, ధర ఒక్కదానితో ప్రభావితం కాకండి. బేరమాడేందుకు మరియు స్వల్ప కాలంలో డబ్బు ఆదా చేసే ప్రయత్నంలో, దీర్ఘకాలంలో ఎక్కువ ధర చెల్లించడం ద్వారా మీరు రిస్కు తీసుకుంటున్నారు. మీరు కొనేటప్పుడు, మీరు ప్రఖ్యాత కంపెనీలను ఎంచుకోండి. దృఢమైన ఇల్లు అంటే ఎక్కువ కాలం మన్నేది మరియు సరైన సిమెంట్‌ని ఎంచుకోవడం వల్ల ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది.




అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే పేరును నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే నంబర్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే పిన్‌కోడ్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే కేటగిరీని ఎంచుకోండి
చెల్లుబాటు అయ్యే ఉప కేటగిరీని నమోదు చేయండి

ఈ ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మీరు అల్ట్రాటెక్ సిమెంట్‌కు అనుమతినిస్తున్నారు.

దయచేసి ముందుకు కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి