అసంబద్ధ క్యూరింగ్‌ ద్వారా మీరు మీ ఇంట్లోకి పగుళ్ళను ఆహ్వానిస్తున్నారా?

కొత్తగా నిర్మించిన తమ ఇంట్లో ఎవ్వరూ పగుళ్ళు చూడాలనుకోరు. కాంక్రీట్‌ సెట్‌ అయిన తరువాత ఫ్రాక్చర్‌లు కలగడం సాధారణంగా మొదలవుతుంది. అయితే, పగుళ్ళు ఏర్పడటాన్ని నివారించేందుకు కాంక్రీట్‌ క్యూరింగ్‌ మీకు సహాయపడగలదనే విషయం మీకు తెలుసా? క్యూరింగ్‌ అంటే ఏమిటి మరియు మీరు వాటిని ఎలా నిరోధించవచ్చో చూద్దాం.

క్యూరింగ్‌ అంటేఏమిటి?

క్యూరింగ్‌ అనేది కాంక్రీట్‌ వేసిన తరువాత, నిర్ణీత కాలం వ్యవధి పాటు కాంక్రీటులో తేమనుతమేను నిర్వహించే ప్రక్రియ.

ఎప్పుడుప్రారంభించాలి?

నడవడానికి తగినంత గట్టిగా కాంక్రీట్‌ ఉపరితలం ఉన్న వెంటనే, మీరు క్యూరింగ్‌ చేయడం ప్రారంభించండి.

ఇదిఎలాసహాయపడుతుంది

కాంక్రీట్‌ దృఢత్వాన్ని మరియు మన్నికను క్యూరింగ్‌ మెరుగుపరుస్తుంది.

What is Concrete Curing and Different Ways of Curing

పాండింగ్‌తోస్లాబ్‌లకుక్యూరింగ్‌

15 ఎంఎం గల అధిక సరిహద్దులను చిన్న సెక్షన్‌లుగా నిర్మించి వాటిని నీటితో నింపండి.నీటిని తిరిగి నిపండి ఎందుకంటే కాంక్రీట్‌ దీనిని సంగ్రహించుకుంటుంది.

ప్లాస్టర్చేసినమరియుఇటుకగోడలపైనీరుచల్లండి

కాంక్రీటుకు క్యూరింగ్‌ చేసేందుకు తేమ నిర్వహించబడేలా చూసేందుకు రెగ్యులర్‌ విరామాల్లో గోడలపై నీళ్ళు చల్లండి.

ప్లాస్టర్చేసినమరియుఇటుకగోడలపైనీరుచల్లండి

కాంక్రీటుకు క్యూరింగ్‌ చేసేందుకు తేమ నిర్వహించబడేలా చూసేందుకు రెగ్యులర్‌ విరామాల్లో గోడలపై నీళ్ళు చల్లండి.

వెట్‌ కవరింగ్‌తోకాంక్రీట్‌ గోడలు, బీమ్స్‌ మరియుకాలమ్స్‌కిక్యూరింగ్‌

నిలువు నిర్మాణాలను నీటిలో నానేందుకు, వాటిని తడి గోనె సంచులు లేదా గర్నీ బ్యాగ్‌లతో కప్పండి. తేమను నిలబెట్టేందుకు నీటితో వాటికి పిచికారి చేయండి.

మీఇంట్లోపగుళ్ళనునివారించేందుకుమీఇంటినిర్మాణం

లోక్యూరింగ్‌పైకొద్దిసూచనలుఇక్కడఇస్తున్నాము. ఇలాంటిమరిన్ని

సూచనలపై, www.ultratechcement.com చూడండి

అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే పేరును నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే నంబర్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే పిన్‌కోడ్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే కేటగిరీని ఎంచుకోండి
చెల్లుబాటు అయ్యే ఉప కేటగిరీని నమోదు చేయండి

ఈ ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మీరు అల్ట్రాటెక్ సిమెంట్‌కు అనుమతినిస్తున్నారు.

దయచేసి ముందుకు కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి