మీరు ఇంటిని నిర్మించుకునేటప్పుడు, బేసిక్ స్ట్రక్చర్ పూర్తయితే, గోడలు, ఫ్లోరింగ్ మరియు రూఫ్‌పై పనిచేయడం మీ టీమ్ ప్రారంభిస్తుంది. వీటికి తరచుగా ఉపరితలాలు అసమంగా ఉంటాయి కాబట్టి, వాటిని నునుపుగా చేయవలసి ఉంటుంది, దీనిని ప్లాస్టరింగ్ ప్రక్రియ ద్వారా చేస్తారు.
గోడల యొక్క గరుకు ఉపరితలాలను సిమెంట్, ఇసుక మరియు నీటి మిశ్రమం అయిన ప్లాస్టర్‌తో కవర్ చేస్తారు. ఈ కింది కారణాలతో ప్లాస్టరింగ్ ముఖ్యం.
మీ ఇంటి నిర్మాణం సమయంలో, గోడల యొక్క గరుకు ఉపరితలాలను ప్లాస్టరింగ్ నునుపుగా చేస్తుంది.
ప్లాస్టరింగ్ గరుకు అంచులను మరియు అసమంగా ఉన్న ఉపరితలాలను కవర్ చేస్తుంది, తద్వారా గోడల మన్నికను మరియు దృఢత్వాన్ని పెంచుతుంది.
మీ ఇంటి గోడలకు కూడా ప్లాస్టరింగ్ మంచి ఫినిష్ ఇస్తుంది మరియు ఇది మీ ఇల్లు అందంగా కనిపించేలా చేస్తుంది.
మీరు లోపలి లేదా బయటి గోడలపై ప్లాస్టరింగ్ చేయవలసి ఉంటుందా అనే దానిపై ఆధారపడి, రెడీప్లాస్ట్ మరియు సూపర్ స్టుక్కో లాంటి వివిధ నాణ్యమైన ప్లాస్టరింగ్ ఏజెంట్లను అల్ట్రాటెక్ అందిస్తుంది.
మీఇంట్లోపగుళ్ళనునివారించేందుకుమీఇంటినిర్మాణంలోక్యూరింగ్‌పైకొన్నిసూచనలు
మాత్రమేఉన్నాయి. ఇలాంటిమరిన్నిసూచనలకొరకు, www.ultratechcement.com సందర్శించండి.
మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి