విభిన్న రకాల మేసన్‌లకు సత్వర గైడ్‌

మార్చి 25, 2019

నిర్మాణ ప్రాజెక్టు దేనికైనా సైట్‌లో తగినంత సంఖ్యలో మేనన్స్‌ ఉండాలి, ఎందుకంటే మీ ఇంటి నిర్మాణం సకాలంలో పూర్తికావడం మేసన్‌ల పని సామర్థ్యంగా ఆదారపడి ఉంటుంది.

మేసన్‌లు ప్రధానంగా మూడు రకాలుగా ఉంటారు:

•    బ్రిక్‌ మేసన్‌లు- మీ ఇంట్లో ఇటుకల పని చేసేందుకు ఇటుకలు పరిచే ఇన్‌చార్జ్‌.

•    బ్లాక్‌ మేసన్స్‌- నిర్మాణంలో కాంక్రీట్‌ బ్లాక్‌లు అత్యావశ్యక భాగంగా ఉంటాయి మరియు బ్లాక్‌ మేసన్‌ దీనికి ఇన్‌చార్జ్‌గా ఉంటారు.

•   రాతి మేసన్‌లు- రాళ్ళను చెక్కి గోడలపై మరియు స్ట్రక్చర్‌ మొత్తానికి వాటిని బిగించాలి. మరియు రాతి మేసన్‌ ఈ విషయంలో సహాయపడతారు.

కాబట్టి, ఏ మేసన్‌ ఏ పని చేస్తారో మీరు తప్పకుండా అర్థంచేసుకొని ఆ ప్రకారంగా పని అప్పగించాలి.


అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే పేరును నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే నంబర్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే పిన్‌కోడ్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే కేటగిరీని ఎంచుకోండి
చెల్లుబాటు అయ్యే ఉప కేటగిరీని నమోదు చేయండి

ఈ ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మీరు అల్ట్రాటెక్ సిమెంట్‌కు అనుమతినిస్తున్నారు.

దయచేసి ముందుకు కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి