ఇల్లు నిర్మించడానికి అయ్యే ఖర్చును అంచనా వేయడానికి త్వరిత గైడ్

మార్చి25, 2019

మీ సొంత ఇంటిని నిర్మించుకోవాలంటే, ఆర్థిక ప్రణాళిక అత్యంత ముఖ్యం. చేతిలో డబ్బు లేని కారణంగా మీ ఇంటి నిర్మాణం అసంపూర్ణంగా ఉండే పరిస్థితిలో మీరు ఉండకూడదు.

మీ ఆర్థిక స్థితిని ప్రభావితం చేసే హెచ్చుతగ్గులు అనేకం ఉంటాయి. మొదట్లో వేసుకున్న బడ్జెట్‌ కంటే ఎంతగా పెరిగిపోయింది మరియు ఎందుకు అనే విషయం పొరుగువారితో, బంధువులతో, స్నేహితులతో మాట్లాడటం మంచి నిర్ణయం. 

మీరు ప్రారంభించే ముందు, స్టాంపు డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్‌ చార్జీల కోసం కొంత డబ్బు తప్పకుండా పక్కన పెట్టండి.

మీ భవన ప్లాన్‌ని మీ కాంట్రాక్టర్‌తో చర్చించండి. దీనివల్ల కూలీ, నిర్మాణ మెటీరియల్‌ మరియు కాంట్రాక్టర్‌ ఖర్చులు ఎంత అనే విషయంలో మీకు ఒక ఐడియా ఇస్తుంది మరియు మీ వ్యయానికి సంబంధించి మీ కుటుంబ ఖర్చులన సర్దుబాటు చేసుకోవడానికి మీకు వీలు కల్పిస్తుంది.

మీరు ఒక అంకె అనుకునే ముందు, ఇంటీరియర్స్‌ని మరిచిపోకండి. ప్లంబింగ్‌, టైలింగ్‌, పెయింటింగ్‌; ఫ్లోరింగ్‌, మరియు ఫర్నిచర్‌ని మీ అంచనాకు కలపవలసి ఉంటుంది.

చివరగా, మీరు ఊహించని ఖర్చుల కోసం అత్యవసర ఫండ్‌ని ఉంచుకోండి.


అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే పేరును నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే నంబర్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే పిన్‌కోడ్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే కేటగిరీని ఎంచుకోండి
చెల్లుబాటు అయ్యే ఉప కేటగిరీని నమోదు చేయండి

ఈ ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మీరు అల్ట్రాటెక్ సిమెంట్‌కు అనుమతినిస్తున్నారు.

దయచేసి ముందుకు కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి