అత్యుత్తమ ఫ్లోరింగ్‌ని ఎంచుకునేందుకు సత్వర గైడ్‌

మార్చి 25, 2019

ఫ్లోర్‌ మీ ఇంటి ఇంటీరియర్స్‌లో అత్యావశ్యక భాగం. మీ ఫ్లోరింగ్‌ని సరిగ్గా వేయించేందుకు సహాయపడే కొన్ని చిట్కాలను ఇక్కడ ఇస్తున్నాము.

మీరు మీ టైల్స్‌ని పరచడం ప్రారంభించే ముందు, ఫ్లోర్‌ గట్టిగా మరియు సమతలంగా ఉందని నిర్థారించుకోండి. మీరు మీ ఫ్లోర్‌ని వేస్తే మీరు మొదటి వారం రోజుల పాటు దానిని కడగకూడదనే విషయం దృష్టిలో ఉంచుకోండి.

సాధారణంగా, మీరు మీ ఫ్లోర్‌ని ప్రణాళిక చేసుకునేందుకు అనుభవజ్ఞుడైన ఇంటీరియర్ డెకరేటర్‌ సహాయం తీసుకోవాలి. ఫ్లోరింగ్‌ని మీ ఆర్కిటెక్ట్‌ లేదా కాంట్రాక్టర్‌తో చర్చించడం తదుపరి ఉత్తమ ఎంపిక.

ఫ్లోరింగ్‌కి నాలుగు ప్రధాన ఎంపికలు ఉన్నాయి- ఉడెన్‌, గ్రానైట్‌, మార్బుల్‌ మరియు విట్రిఫైడ్‌. మీ గది పనితనాన్ని బట్టి, మీ ఫ్లోరింగ్‌ని సర్దుబాటు చేయవలసిన అవసరం ఉంది. ఉదాహరణకు, మీ బాత్‌రూమ్‌లో ఫ్లోరింగ్‌కి మార్బుల్‌ మంచి ఎంపిక, కానీ మీ కిచెన్‌కి గ్రానైట్‌ ఉత్తమంగా సరిపోతుంది.

ఫ్లోర్‌ని పరిచిన తరువాత, ప్లోరింగ్‌లో ఖాళీలు లేవని మీరు తప్పకుండా నిర్థారించుకోవాలి. మీ ఫ్లోరింగ్‌ చాలా ఎక్కువగా అరిగిపోతుంది, అందుకే మీరు అందానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో మన్నికపై కూడా అంత ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.


అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే పేరును నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే నంబర్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే పిన్‌కోడ్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే కేటగిరీని ఎంచుకోండి
చెల్లుబాటు అయ్యే ఉప కేటగిరీని నమోదు చేయండి

ఈ ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మీరు అల్ట్రాటెక్ సిమెంట్‌కు అనుమతినిస్తున్నారు.

దయచేసి ముందుకు కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి