మీ ఇంటికి ఇసుక

ఎంచుకునేందుకు సత్వర గైడ్‌

మార్చి 25, 2019

ఇసుక మీ ఇంటి నిర్మాణంలో ఉపయోగించే అత్యావశ్యక మెటీరియల్‌. ఇసుక లేకపోతే, కాంక్రీట్‌, కాంక్రీట్‌ బ్లాక్‌లు లేదా మోర్టార్‌ ఉండవు.

నది ఇసుక ఇంటి నిర్మాణానికి అత్యంత సామాన్యంగా ఉపయోగించే ఇసుక. ఈ రకమైన ఇసుక నది గర్భంలో మరియు నది ఒడ్డుల్లో లభిస్తుంది. తయారుచేసిన ఇసుక మరొక రకం ఇసుక, ఇది ఇంటి నిర్మాణానికి జనాదరణ పొందింది. నది ఇసుకతో పోల్చుకుంటే, తయారుచేసిన ఇసుక ఎక్కువ కాలం మన్నుతుంది, కొద్ది మలినాలు ఉంటాయి, పర్యావరణానికి మెరుగైనది.

నిర్మాణ ప్రక్రియలో ఇసుక ప్రాముఖ్యత వల్ల, స్థలంలో డెలివర్‌ చేయబడిన ఇసుక పరిమాణం మరియు నాణ్యతను మీ బిల్డర్‌తో తనిఖీ చేయించాలి. వీటిల్లో ఏ ఒక్కటి పడిపోయినా నిర్మాణంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.


అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే పేరును నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే నంబర్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే పిన్‌కోడ్‌ను నమోదు చేయండి
చెల్లుబాటు అయ్యే కేటగిరీని ఎంచుకోండి
చెల్లుబాటు అయ్యే ఉప కేటగిరీని నమోదు చేయండి

ఈ ఫారమ్‌ను సమర్పించడం ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మీరు అల్ట్రాటెక్ సిమెంట్‌కు అనుమతినిస్తున్నారు.

దయచేసి ముందుకు కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి